Neha Shetty: ఆఫర్స్ కోసం ప్యాంట్ విప్పేసిన డీజే టిల్లు బ్యూటీ.. ఈ అందం మామూలు అందం కాదంటూ?

Neha Shetty: ఇటీవల కాలంలో హీరోయిన్లు అవకాశాల కోసం ఏ రేంజ్ లో రెచ్చిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అందాల ఆరబోతతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు హీరోయిన్లు అవకాశాల కోసం మరింత దిగజారిపోయి అందాల ప్రదర్శన చేస్తున్నారు. కొందరు అయితే కేవలం ప్రైవేట్ పార్ట్స్ ని మాత్రమే కవర్ చేస్తూ దుస్తులను ధరిస్తూ ఒళ్లంతా అర్ధ నగ్నంగా ఉండే విధంగా దుస్తులను ధరిస్తున్నారు. ఒక సినిమాతో హిట్ అయి ఆ తర్వాత అవకాశాలు రాకుండా దూరంగా ఉంటున్న స్టార్స్ కూడా ఈ మధ్యకాలంలో రెచ్చిపోయి హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారు.

 

అలా ఈ మధ్యకాలంలో వరుస హాట్ ఫోటోలతో రెచ్చిపోతున్న హీరోయిన్స్ లో నేహా శెట్టి కూడా ఒకరు. నేహా శెట్టి పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా డీజే టిల్లు. ఈ సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీని సంపాదించుకుంది.. ఈ సినిమా విడుదల అయ్యి ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ సినిమాలో తన అందానికి గాను మంచి మార్కులే పడ్డాయి. అంతే కాకుండా డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ లిస్టు లోకి చేరింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ అనుకున్న రేంజ్ లో అవకాశాలు రాలేదు. డైరెక్టర్లు సైతం నేహా శెట్టికి ఆఫర్లు ఇవ్వడం మానేశారు. అంతేకాదు డీజే టిల్లు 2 సినిమాలో వేరే హీరోయిన్ పెట్టుకోవడంతో ఈమె కెరియర్ ఖతం అయ్యింది అని అనుకున్నారు.

అయితే ఏమనుకునిందో ఏమో కానీ నేహా శెట్టి అందాలు ఆరబోస్తూ మైండ్ బ్లోయింగ్ ఫోటో షూట్ చేసింది. రీసెంట్గా సోషల్ మీడియాలో ప్యాంట్ లేకుండా ఉన్న ఫొటోస్ ను షేర్ చేసింది. అంతేనా టాప్ యాంగిల్ నుంచి డీప్ రేంజ్ లో ఎద అందాలు ఎక్స్పోజ్ అయ్యేలా షర్ట్ బటన్స్ తీసేసి రచ్చ రంబోలా చేసింది . దీనితో సోషల్ మీడియాలో నేహా శెట్టి అందాల ప్రదర్శన హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఆ హాట్ ఫోటోలను చూసిన నెటిజన్స్ అవకాశాల కోసం మరీ ఇంత దారుణంగా ఇంత దిగజారిపోయి అందాల ప్రదర్శన చేయాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -