Break Even Movies: మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్.. ఈ సినిమాల డైరెక్టర్లు గ్రేట్ కదా!

Break Even Movies: టాలీవుడ్ లో చాలా రకాల సినిమాలు థియేటర్లోకి వస్తూ ఉంటాయి. కానీ ఈ సినిమాల భవిష్యత్తు మొదటి వారంలోనే తెలిసిపోతుంది. ఇక ప్రతి సినిమాకు మూడు నాలుగు రోజుల్లో వచ్చే కలెక్షన్లు బట్టి ఆ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అని డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మనం అలా మొదటి వారం లోనే బ్రేక్ ఈవెన్ చేసుకున్న సినిమాలు వివరాలు తెలుసుకుందాం.

మేజర్: ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1800 కోట్ల కు అమ్ముడు పోయింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 27.76 కోట్ల షేర్లను కొల్లగొట్టినట్టు తెలుస్తుంది. ఇక మొత్తంగా ఈ సినిమాకు 9 కోట్ల వరకు లాభాలు వచ్చాయి.

విక్రమ్: ఈ సినిమా 7 కోట్ల టార్గెట్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇక 7.50 కోట్ల వసూళ్లను సాధించింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా 12.53 కోట్లు కొల్లగొట్టినట్టు తెలుస్తుంది.

డి జె టిల్లు: ఈ సినిమా 9 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. కాగా ఈ సినిమా 9.2 కోట్ల హిట్ తో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ సినిమా చివరిగా 15 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టినట్లు తెలుస్తుంది.

జాతి రత్నాలు: ఈ సినిమా విషయానికి వస్తే రూ.10.08 కోట్ల ఈవెన్ తో బరిలోకి దిగింది. ఈ వీకెండ్ ముగిసే వరకూ 14 కోట్ల షేర్ రాబట్టి హిట్ లిస్ట్ లో నిలిచింది.

ఉప్పెన: ఈ సినిమా 20 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగింది. ఇక వారం పూర్తిచేసుకునే లోపు 25 కోట్ల వసూళ్లను కొల్లగొట్టి భారీ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుంది.

మాస్టర్: ఈ సినిమా 8 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. కాగా వీకెండ్ ముగిసేసరికి 10 కోట్ల వసూళ్లను తన సొంతం చేసుకుంది.

టాక్సీవాలా: ఈ సినిమా ఏడు కోట్ల టార్గెట్ తో బరిలోకి వచ్చింది. కాగా 9 కోట్ల షేర్ లను రాబట్టి మంచి రెస్పాన్స్ అందుకుంది.

Related Articles

ట్రేండింగ్

Budi Mutyala Naidu: వైసీపీ ఎంపీ అభ్యర్థికి “సన్” స్ట్రోక్.. తండ్రి ఓటమి కోసం కొడుకు ప్రచారం చేస్తున్నారా?

Budi Mutyala Naidu:  రాష్ట్ర ఎన్నికలలో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయాల ముందు కుటుంబ బంధాలు ఓడిపోతున్నాయి. ఇంతకుముందు టెక్కలి లో ఇలాంటి ఘటన ఒకటి చూసాము, ఇప్పుడు అనకాపల్లి పార్లమెంటు...
- Advertisement -
- Advertisement -