Migraine: మైగ్రేన్ ఉంటే ఆ కోరికలు ఎక్కువగా కలుగుతాయా?

Migraine: ప్రతి ఒక్కరికి శృంగార కోరికలు కలుగుతూ ఉంటాయి. అంతే కాకుండా శృంగారంలో బాగా ఎంజాయ్ చేయాలని అలాంటి పొజిషన్స్ లో పాల్గొనాలి ఇలా చేయాలి అని ఎన్నో రకాల కలలు కూడా కంటూ ఉంటారు. కానీ ఊహకి వ్యక్తిగత విషయంలోకి వచ్చేసరికి చాలా తేడా కనిపిస్తూ ఉంటుంది. దాంతో చాలామంది నిరాశ చెందుతూ ఉంటారు. మరో విషయం ఏంటంటే చాలామంది ప్రస్తుతం రోజుల్లో సెక్స్ ని పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఎందుకు గల కారణం ఒత్తిడి అని చెప్పవచ్చు.

చాలామంది ఈ ఒత్తిడి సమస్య కారణంగా మైగ్రేన్ తో కూడా బాధపడుతున్నారు. మైగ్రేన్ నొప్పి అంటే తలనొప్పి అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ మైగ్రేన్ ఉంటే సెక్స్ కోరికలు కలగవని సెక్స్ లో ఎంజాయ్ చేయాలేరు అని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ అవి నిజం కాదు అంటున్నారు నిపుణులు. మరి మైగ్రేన్ ఉన్నవారికి కోరికలు కలుగుతాయా కలగవా ఈ విషయాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం.. వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధన ప్రకారం, మైగ్రేన్ ఉన్నవారికి కోరికలు ఎక్కువగా కలుగుతాయి.

 

అంతే కాకుండా మైగ్రేన్ ఉన్నవారికి సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయి. మైగ్రేన్ ఉన్నవారు ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనాలనుకుంటారు. బ్రెయిన్‌లోని కెమికల్ ఈ సమస్యకి కారణంగా ఉంటుంది. కాగా మీరు శృంగారాన్ని ఎంజాయ్ చేయాలంటే శృంగారం చేసేటప్పుడు కచ్చితంగా సాక్సులు వేసుకోవాలి. ఇది ఎందుకు సాధ్యమో స్పష్టంగా తెలియదు కానీ ఓ పరిశోధన ప్రకారం సాక్సులు వేసుకుంటే రిలాక్స్‌గా, ఆందోళన లేకుండా ఉంటుందని దీని వల్ల శృంగారాన్ని ఎంజాయ్ చేస్తారట. దీంతో పాటు చల్లగా ఉండే పాదాలు శృంగారాన్ని కోరికలు పెంచుతాయని, మరి ముఖ్యంగా మహిళల్లో సెక్స్ కోరికలు ఎక్కువగా కలుగుతాయి అంటున్నారు నిపుణులు. కాబట్టి మైగ్రేన్ ఉంటే సెక్స్ కోరికలు కలగవు సెక్స్ lo పాల్గొనలేరు అన్నది కేవలం అపోహ మాత్రమే.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -