Relationship: శృంగారంలో స్త్రీలకు అవి అసలు నచ్చవట?

Relationship: ఆలుమగల మధ్య శృంగారం ఎంతో కీలకమైనది. అంతే కాకుండా ఆలుమగల జీవితంలో శృంగారం అతి ముఖ్యమైన భాగం అని చెప్పవచ్చు. దంపతుల మధ్య సెక్స్ వారి మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేస్తుంది. దంపతుల దాంపత్య జీవితం ఆనందంగా, సాఫీగా సాగేందుకు ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అటువంటి శృంగారం విషయంలో భార్యాభర్తలు తెలిసి తెలియక కూడా కొన్ని రకాల తప్పులు చేయకూడదు. అలాగే దంపతులు ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

చాలామంది దంపతులు శృంగారం మధ్యలో కొన్ని కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. వాటి కారణంగా ఇద్దరి మధ్య బంధం బీటలు బారే అవకాశం కూడా ఉంటుంది. అయితే స్త్రీలకు శృంగారంలో కొన్ని రకాల విషయాలు నచ్చవు. ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొందరు పురుషులు శృంగారానికి ముందు బెడ్ రూమ్ లో మ్యూజిక్ ని పెడుతూ ఉంటారు. కొందరు భాగస్వాములకు అది అంతగా ఇష్టం ఉండదు. కాబట్టి వారి ఇష్టానికి కూడా అనుగుణంగా ఉండడం వల్ల లైంగిక జీవితం కూడా బాగుంటుంది.

 

కొంతమంది పురుషులు బెడ్ రూమ్ లోకి వెళ్లి పక్కన భాగస్వామి ఉన్నా కూడా ఫోన్ తోనే కాలక్షేపం చేస్తూ ఉంటారు. శృంగారం చేస్తున్న సమయంలో కూడా కొందరు పురుషులకు ఫోన్స్ వస్తూ ఉంటాయి. అది స్త్రీలకు ఏమాత్రం నచ్చదు. అలాగే చాలామంది పురుషులు శృంగారానికి ముందు రొమాన్స్ చేయడం విషయం మరిచిపోయి డైరెక్ట్ గా శృంగారంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ చాలామంది స్త్రీలకు అది నచ్చదు.

 

రొమాన్స్,ఫోర్ ప్లే చేసిన తర్వాతే సెక్స్ లో పాల్గొనాలి. అలాంటి శృంగారాన్నే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు. చాలామంది పురుషులు హడావిడిగా ఏదో శృంగారంలో పాల్గొనాలి అంటే పాల్గొనాలి అన్నట్టుగా తొందర తొందరగా కాని చేస్తూ ఉంటారు. అటువంటి వారిని స్త్రీలు అసలు ఇష్టపడరు. కాబట్టి ఈ సెక్స్ విషయంలో స్త్రీలకు నచ్చని పనులు చేయడం వల్ల అది మీ లైంగిక జీవితం పై ప్రభావాన్ని చూపుతుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదా.. అలా అయితే హత్య చేసిందెవరో చెప్పు జగన్?

CM Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పులివెందులలో నిర్వహించినటువంటి సభలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్న వివేకం బాబాయ్ కి...
- Advertisement -
- Advertisement -