Tollywood: భార్య నడిపిన అక్రమ సంబంధం వల్ల సినిమా కెరీర్ నే పోగొట్టుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

Tollywood: సినీ ఇండస్ట్రీలో ఎవరి జీవితాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరికి తెలియదు స్టార్ హీరోలుగా ఉన్నటువంటి వారు ఒక్కసారిగా అవకాశాలను కోల్పోతూ తమ కెరియర్ను నాశనం చేసుకుంటారు. ఇలా కెరియర్ ను నాశనం చేసుకున్నటువంటి వారిలో కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక స్టార్ హీరో కూడా ఉన్నారని చెప్పాలి.రజనీకాంత్ కమల్ హాసన్ వంటి హీరోలు కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న సమయంలో ఈయన ఒక స్టార్ డైరెక్టర్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

ఇలా రజనీకాంత్ కమల్ హాసన్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్న సమయంలోనే ఈయన కూడా వారితో సమాన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక అప్పుడప్పుడే అజిత్ విజయ్ వంటి హీరోలు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు.ఇదిలా ఉండగా ఈయన మాత్రం ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకుంటు సూపర్ సక్సెస్ అందుకున్నారు ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమార్తెను ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

 

ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా జన్మించారు అయితే ఈ కుమారుడు జన్మించిన తర్వాత ఇద్దరు మద్య మనస్పర్ధలు రావడంతో ఆమె తన కుమారుడితో పాటు పుట్టింటికి వెళ్ళిపోయింది కొడుకు అంటే ఎంతో ప్రాణం ఉన్నటువంటి ఆ హీరో తన భార్యను తిరిగి తన ఇంటికిరప్పించాలని కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ సమయంలోనే మరో వ్యక్తి వీరిద్దరి మధ్యలోకి ఎంటర్ అయ్యారు అయితే ఆయన ఇదివరకే హీరో భార్యను పెళ్లి చేసుకున్నారని కానీ ఆమె విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుంది అంటూ షాకింగ్ న్యూస్ చెప్పారు.

 

ఇలా భార్యాభర్తల మధ్యలోకి మరొక వ్యక్తి రావడం వల్లే తప్పనిసరి పరిస్థితులలో ఆ హీరో తన భార్యకు విడాకులు ఇవ్వాల్సి వచ్చింది. ఎంతగానో ప్రేమించిన భార్య కొడుకు ఇలాంటి కారణం వల్ల దూరం కావడాన్ని ఆ హీరో జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఆయన సినిమాలపై ఫోకస్ తగ్గించారు.కథలు ఎంపిక విషయంలో తడబడటంతో ఈయన ఎంచుకున్న సినిమాలో వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆయనకు హీరోగా అవకాశాలు కోల్పోవడంతో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో స్థిరపడ్డారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -