Women Time: స్త్రీలు ఎంతసేపు శృంగారాన్ని కోరుకుంటారో తెలుసా?

Women Time: భార్యాభర్తల మధ్య శృంగారం కీలకమైనది. అది వారి మధ్య ఉన్న బంధాన్ని మరింత బలపరుస్తుంది. అంతేకాకుండా భార్యాభర్తలను దగ్గర చేస్తుంది. అయితే ఈ శృంగారం విషయంలో భార్యాభర్తలకు ఇద్దరికీ అనేక రకాల అపోహలు భయాలు అలాగే కోరికలు కూడా ఉంటాయి. చాలా మంది శృంగారం అనేది కేవలం శారీరక తృప్తి అని అందరూ భావిస్తుంటారు. కానీ అలా అనుకోవడం తప్పు అంటున్నారు నిపుణులు. కేవలం శృంగారం అంటే భావపాప్తి మాత్రమే కాదు శృంగారం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ఈ మధ్య చాలా మంది స్త్రీలు ఎంత సేపు సెక్స్ కోరుకుంటున్నారు అనే అంశంపై ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు సర్వేలో తేలగా అదే విషయంపై పలువురు నిపుణులు స్పందించారు. మహిళలతో పోలిస్తే పురుషుల్లో శృంగార వాంఛలు ఎక్కువ. పురుషులు సెక్స్ లో పాల్గొన్న తర్వాత వీర్యం వస్తే వారు తృప్తి చెందినట్లు భావిస్తారు. కానీ స్త్రీలు 10నుంచి 15నిమిషాలపాటు శృంగారాన్ని కోరుకుంటారట. మగువలు శృంగారం కంటే ఉద్వేగానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వారితో శృంగారాన్ని ఆస్వాదించాలంటే ఆప్యాయంగా మాట్లాడటం తప్పనిసరి.

 

ఫోర్ ప్లేకు మగువలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. పురుషులు ఇదేం పట్టించుకోకపోతే స్త్రీలు కలయికను ఆస్వాదించలేరు. చాలామంది పురుషుడు శృంగారంలో చేసే అతిపెద్ద తప్పు ముందుగా ఫోర్ ప్లే చేయకపోవడం. డైరెక్ట్ గా సెక్స్ ని మొదలు పెట్టేస్తూ ఉంటారు. దానివల్ల భాగస్వామి సంతృప్తి చెందదు. కొంతమందికి తొందరగా శీఘ్రస్కలనం అయిపోతూ ఉంటుంది. అటువంటి సమయంలో భార్యాభర్తల మధ్య లైంగిక జీవితం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది.

 

దంపతులు ఇద్ద‌రు క‌లిసి శృంగారం చేసిన స‌మ‌యంలో మ‌గ‌వారికి వీర్యం బ‌య‌ట‌కు వ‌స్తుంది ఇలాగే ఆడ‌వారికి కూడా వీర్యం వ‌స్తుంది. యోని నాడులు ఈ వీర్యాన్ని బ‌య‌ట‌కు పంపిస్తాయి. ఈ సమ‌యంలో ఆమె సెక్స్ అనుభ‌వం బాగా ఎంజాయ్ చేసింది అనే అనుకోవాలి. స్త్రీలు భావప్రాప్తి పొందారో లేదో వారి ముఖ కలవలికలను బట్టికూడా గుర్తించవచ్చు.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -