Tollywood: ఈ డైరెక్టర్లు హీరోలకు ఘోరమైన డిజాస్టర్లు ఇచ్చారని తెలుసా?

Tollywood: సాధారణంగా వారం, నెలలో ఎన్నో రకాల సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాల్లో సూపర్ హిట్ గా నిలిస్తే మరికొన్ని సినిమాల్లో డిజాస్టర్ గా నిలుస్తూ ఉంటాయి. కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా కూడా నిలుస్తూ ఉంటాయి. అయితే సినిమా విడుదల అయ్యి ఫెయిల్ అయినప్పుడు అప్పుడు చిత్ర బృందం ప్రతి ఒక్కరు కూడా విమర్శలను నెగిటివ్ కామెంట్స్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా డైరెక్టర్ ని ప్రతి ఒక్కరు టార్గెట్ చేస్తూ ఉంటారు. టాలీవుడ్ లో ఎంతమందికి దర్శకులు కెరియర్ లో సక్సెస్ ఫెయిల్ ని చూసిన విషయం తెలిసిందే.

అలా కొంతమంది దర్శకులు టాలీవుడ్ లో హీరోలకు భారీ డిజాస్టర్ లను అందించారు. మరి ఆ దర్శకులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుంటాం.. హీరో అఖిల్ అలాగే సాయి ధరమ్ తేజ్ లకు డిజాస్టర్ లను ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీవీ వినాయక అవకాశాలు లేక మౌనంగా ఉంటున్నారు. తాజాగా విడుదల ఏజెంట్ సినిమాను భారీ డిజాస్టర్ ను అఖిల్ కు అందించారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. దాదాపుగా 70-80 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఈ సినిమా ఊహించని విధంగా భారీ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. దర్శకుడు త్రివిక్రమ్ కూడా వీరి కోటాకే చెందుతారు అని చెప్పవచ్చు.

పాత సినిమాలను అటు ఇటు కలిపి తిరిగి అదే సినిమాలను తీసి భారీ చేస్తానని చవిచూస్తున్నారు. సంతు ప్రేక్షకులు త్రివిక్రమ్ సినిమాలపై ఆశలు పెట్టుకోవడం మానేస్తున్నారు. అలాగే విక్రమ్ కే కుమార్, పూరి జగన్నాధ్, ఇంద్రగంటి మోహనకృష్ణ నుంచి అవసరాల వరకు సినిమాలు ఫెయిల్యూర్ లు అన్నీ స్క్రిప్ట్ ఫెయిల్యూర్ లే. శ్రీనువైట్ల ది కూడా ఇదే తీరే అని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో దర్శకులు కథల విషయంలో మొదటగా ఫెయిల్ అవుతున్నారు. అందరూ ఒకే జోనర్ లో సినిమాలను తీయడం లేదంటే కాస్త కొత్తగా ట్రై చేయడంలో విఫలమవుతున్నారు. దీంతో ఆయా దర్శకుల ఖాతాలలో డిజాస్టర్లు రావడంతో పాటు హీరోలకు కూడా డిజాస్టర్లు వచ్చి చేరుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -