Anchors: ఈ స్టార్ యాంకర్ల అసలు వయస్సు ఎంతో మీకు తెలుసా?

Anchors: యాంకర్లకు ప్రస్తుతం బాగా డిమాండ్ ఉంది. టీవీ ఛానల్లో కొత్త కొత్త షోలతో నూతన యాంకర్లకు అవకాశాలు ఇస్తున్నాయి. మరోవైపు టాప్ యాంకర్లకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్నాయి. ఈ టాప్ యాంకర్లకు కేవలం టీవీ షోలు మాత్రమే కాదు, ఏ ఈవెంట్ నడవాలన్నా వారు ఉండాల్సిందే. తెలుగు ఇండస్ట్రీలోని యాంకర్లు కు విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే ఈ యాంకర్ల వయసు మాత్రం చాలా మందికి తెలియదు.


తెలుగులో నెంబర్ వన్ యాంకర్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు మలయాళ బామ సుమ. ఇప్ప‌టికీ ఎంతో చ‌లాకీగా ఉన్న సుమ 1975 వ సంవత్సరం మార్చి 25న జన్మించింది. ప్ర‌స్తుతం ఆమె వ‌య‌స్సు 48 సంవ‌త్స‌రాలు. ఇక పటాస్ షో తో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న యాంక‌ర్ శ్రీముఖి . మే 10 1993లో జ‌న్మించిన శ్రీముఖి వ‌య‌స్సు 30 సంవ‌త్స‌రాలు. త్వ‌ర‌లోనే ఈ అమ్మ‌డు పెళ్లి పీట‌లు ఎక్క‌నుంది. ఈ మధ్యనే వెల్లడించింది.

 

ఇక జబర్దస్త్ మరో హాట్ యాంకర్ రష్మీ. ఈ ముద్దుగుమ్మ అ గ్లామర్ డోస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈమె వయసు ఇప్పటికీ పెద్ద మిస్టరీ. ర‌ష్మి 1988వ సంవత్సరం ఏప్రిల్ 27న జన్మించింది. ప్రస్తుతం ఈమె వయస్సు 35 సంవ‌త్స‌రాలు. ఇక మరో ముద్దుగుమ్మ వ‌ర్షిణి ఏప్రిల్ 6, 1994లో జ‌న్మించింది. ప్ర‌స్తుతం ఆమె వ‌య‌స్సు 29 సంవ‌త్స‌రాలు. ఇక లాస్య ఆగ‌స్ట్ 27, 1989లో జ‌న్మించింది. ఈమె వ‌య‌స్సు 34 సంవ‌త్స‌రాలు.

 

సీనియర్ యాంక‌ర్ ఉద‌య‌భాను ఆగ‌స్ట్ 5 1973లో జ‌న్మించింది. ఈమె వ‌య‌స్సు 50 సంవ‌త్స‌రాలు. యాంక‌ర్ ఝాన్సీ జ‌న‌వ‌రి 16, 1975లో జ‌న్మించింది. ఈమె వ‌య‌స్సు 48 సంవ‌త్స‌రాలు. యాంక‌ర్ శ్యామ‌ల నవంబ‌ర్ 5 1989లో జ‌న్మించింది.ప్ర‌స్తుతం ఆమె వ‌య‌స్సు 34 సంవ‌త్స‌రాలు. ఇక మ‌రో యాంక‌ర్ విష్ణు ప్రియ ఫిబ్ర‌వ‌రి 22, 1990లో జ‌న్మించింది. వ‌య‌స్సు 33. ఇక జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్ సౌమ్యా రావు 1990 సెప్టెంబ‌ర్ 28న జ‌న్మించ‌గా ప్ర‌స్తుత వ‌య‌స్సు 33. ఇక యాంక‌ర్ దేవి జూలై 12, 1991లో జ‌న్మించ‌గా ప్ర‌స్తుత వ‌య‌స్సు 32 సంవత్స‌రాలు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Manifesto: వైసీపీ మేనిఫెస్టోలో మాయమైన ఈ స్కీమ్ గురించి తెలుసా.. మహిళలంటే లోకువా?

YSRCP Manifesto: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల తన ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఏ విధమైనటువంటి హామీలు ఇవ్వబోతున్నారని...
- Advertisement -
- Advertisement -