Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ కు నాగశౌర్య, విశ్వక్ లతో ఉన్న అనుబంధం ఏంటో తెలుసా?

Jr NTR: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలకు ఎంతో మంది అభిమానులు ఉంటారు.ఈ హీరోలకు కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇతర సెలబ్రిటీలు కూడా అభిమానులుగా మారుతూ ఉంటారు. అలాగే ఒక హీరో మరొక హీరో మధ్య కూడా మంచి అనుబంధం ఉంటుంది.ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం మనకు తెలిసిందే.

గత కొన్ని రోజుల వరకు కేవలం దక్షిణాది సినీ పరిశ్రమకు మాత్రమే పరిమితమైన ఈయన క్రేజ్ నేడు పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.పాన్ ఇండియా స్థాయిలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన ఎన్టీఆర్ కి కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా హీరోలు కూడా అభిమానులుగా ఉన్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోలుగా కొనసాగుతున్నటువంటి నాగశౌర్య విశ్వక్ సేన్ గురించి మనకు తెలిసిందే.

ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నటువంటి ఈ ఇద్దరికీ ఎన్టీఆర్ అంటే విపరీతమైన అభిమానం. వీరిద్దరూ రియల్ లైఫ్ లో జూనియర్ ఎన్టీఆర్ కి వీరాభిమానులు.ఎన్టీఆర్ నటన ఆయన డాన్సులకు వీరిద్దరూ పెద్ద అభిమానులమని ఎన్నో సందర్భాలలో వెల్లడించారు. ఈ విధంగా ఎన్టీఆర్ కి అభిమానులమని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఇకపోతే ఎన్టీఆర్ అంటే కేవలం యంగ్ హీరోలు మాత్రమే కాకుండా ఎంతోమంది సీనియర్ సెలబ్రిటీలు కూడా ఆయన నటనకు ఫిదా అయినవారు ఉన్నారు.ఈ క్రమంలోనే ఎంతోమంది బహిరంగంగా ఎన్టీఆర్ నటన గురించి పెద్ద ఎత్తున ప్రశంసల కురిపిస్తూ ఆయనకు అభిమానులమని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ అచ్చం తన తాతయ్య లాగే నటనలో ఎన్నో హావభావాలను చూపిస్తారంటూ ఇప్పటికే ఎన్టీఆర్ గురించి ఎంతోమంది ప్రశంసలు కురిపించారు.

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -