Directors: ఈ స్టార్ డైరెక్టర్ల నిజస్వరూపం మీకు తెలుసా?

Directors: సినీ ఇండస్ట్రీ అనే ఒక రంగుల ప్రపంచంలో ఎన్నో రకాల అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. దర్శకులు ఎప్పటికప్పుడు కొత్త తరహా సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఎంత కొత్త సినిమా అయినా కూడా అందులో గ్లామర్ టచ్ అన్నది కచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఇది చాలా కామన్ పాయింట్ అని చెప్పవచ్చు. కానీ హీరోయిన్ గ్లామర్ ఎక్స్ పోజ్ చేయడం అన్నది కొత్త కళ ట్రెండ్ అని కూడా చెప్పవచ్చు. అదే విషయాన్ని ఇండస్ట్రీలో కొందరు డైరెక్టర్లు బాగా క్యాచ్ చేసుకుంటూ ఉంటారు.

అయితే ఇప్పట్లో హీరోయిన్లు అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. కానీ ఒకప్పుడు మాత్రం హీరోయిన్లకు ఎక్స్పోజింగ్ చేయడం అంటే అది డైరెక్టర్లకు ఒక పెద్ద సవాల్ అని చెప్పవచ్చు. అప్పట్లో డైరెక్టర్లు ఒక్కొక్కరి స్టైల్లో ఒక్కొక్కరు ఎక్స్పోజింగ్ చేయించేవారు. కానీ అందరి డైరెక్టర్లతో పోల్చుకుంటే ఇద్దరూ డైరెక్టర్లు మాత్రం ఆ విషయంలో బాగా సక్సెస్ అయ్యారు అని చెప్పవచ్చు. ఆ ఇద్దరు ఒకరు పూరి జగన్నాథ్ కాగా మరొకరు కృష్ణవంశీ. ఈ ఇద్దరు దర్శకులలో ఉండే ఒకే ఒక కామెంట్ పాయింట్ వీరిద్దరు కూడా రాంగోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసిన వారే. అందుకే వీళ్లిద్దరిపై ఆర్జీవి సినిమా ప్రభావం కాస్త బలంగా పడింది అని చెప్పవచ్చు.

రాంగోపాల్ వర్మ తన సినిమాలో హీరోయిన్ ను ఏ విధంగా అయితే చూపిస్తాడో ఇద్దరు దర్శకులు కూడా వాళ్ల సినిమాలలో హీరోయిన్ల అందాలపై కూడా అదే విధంగా ఫోకస్ పెట్టేవారు. మరి ముఖ్యంగా కృష్ణవంశీ అయితే హీరోయిన్ల బొడ్డు అందాలను చూపించడంలో స్పెషలిస్ట్ అని నిరూపించుకున్నాడు. కృష్ణవంశీ సినిమాలలో హీరోయిన్లను ఒక రేంజ్ లో చూపించడం మాత్రమే కాకుండా హీరోలకు నాలుగు కమర్షియల్ సీన్లు అయితే హీరోయిన్లకు బొడ్డు సీన్లు పెట్టేసి సినిమా తీయడంలో కృష్ణవంశీ తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు. ఇదే విషయంలో కృష్ణవంశీ తర్వాత పూరి జగన్నాథ్ అంతటి గుర్తింపును తెచ్చుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పోటీ అదే పేర్లతో ఉన్న ఇద్దరు పోటీ.. వైసీపీ కుట్ర చేస్తోందా?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల హడావిడి నెలకొంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఒక్కో...
- Advertisement -
- Advertisement -