Ram Gopal Varma: వాల్తేరు వీరయ్య చిరంజీవి వల్ల కాదు రవితేజ వల్లే హిట్.. వర్మకు కొంచెమైనా బుద్ధి ఉందా?

Ram Gopal Varma: వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచినటువంటి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా ఒక సినిమా విడుదలైన లేకపోతే ఏదైనా వివాదం జరిగిన దాని గురించి స్పందిస్తూ వరుసగా ట్వీట్లు చేస్తూ తన అభిప్రాయాలను తెలియజేస్తుంటారు. అయితే వర్మ చేసే ఈ ట్వీట్స్ కొన్నిసార్లు వివాదాస్పదంగా మారుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈయన చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా గురించి వరుసగా ట్వీట్లు చేస్తున్నారు.

మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలు ఎంతటి వివాదాస్పదంగా మారాయో అందరికీ తెలిసిందే. హైపర్ ఆది చేసిన ఈ వ్యాఖ్యలపై వర్మ స్వీట్ చేస్తూ ఇలాంటి భజన బ్యాచ్ లో దూరం పెట్టడమే మంచిది. ఈ మధ్యకాలంలో చిరంజీవి భజనలకు పొగడ్తలకు పొంగిపోతున్నారంటూ ఈయన సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ట్వీట్ సంచలనంగా మారింది.

 

మరోసారి ఈ సినిమా గురించి ఈయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే ఈసారి మాత్రం వర్మ చేసిన ట్వీట్ సరికొత్త సందేహాలను వ్యక్తపరిచేలాగే ఉందని చెప్పాలి.ఈ సందర్భంగా వర్మ స్పందిస్తూ సినిమా ఎలా హిట్ అయిందో నిరూపించడం కోసమే చిరంజీవి గారు బి ఎస్ సినిమా తీసినట్టు ఉంది అంటూ ఈయన ట్వీట్ చేశారు.

 

ఈ విధంగా వర్మ చేసిన ఈ ట్వీట్ అర్థం వాల్తేరు వీరయ్య రవితేజ వల్లే హిట్ అయిందని చిరంజీవి వల్ల హిట్ కాలేదు అన్న సరికొత్త అనుమానాలను రేకెత్తించింది. దీంతో పలువురు మెగా ఫ్యాన్స్ వర్మపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వాల్తేరు వీరయ్య రవితేజ మండిపడుతూ వర్మకు కాస్తయినా బుర్ర ఉందా అంటూ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -