Relationship: సెక్స్ చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

Relationship: శృంగారం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ శృతి మించి శృంగారం చేయడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అయితే ప్రస్తుత రోజుల్లో చాలామంది బిజీ బిజీ షెడ్యూల్ వల్ల సెక్స్ ని ఎంజాయ్ చేయలేక పోతున్నారు. చాలా వరకు సెక్స్ కి దూరంగా ఉంటున్నారు. సెక్స్ వల్ల కొన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. సెక్స్ లో పాల్గొనడం వల్ల మానసిక శారీరక సమస్యలు దూరం అవుతాయి. అంతే కాకుండా సెక్స్ లో పాల్గొనడం వల్ల రక్తపోటు తగ్గుతుంది.

ఇమ్యూనిటీ పెరుగుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే డిప్రెషన్, ఆందోళన తగ్గుతాయి. సెక్స్ కోరికలు పెరుగుతాయి.

ఒళ్ళు నొప్పులు తగ్గి మంచి నిద్ర కూడా పడుతుంది. భార్యాభర్తల మధ్య బంధం మరింత బలపడుతుంది. సాధారణంగా మహిళలు శృంగార విషయంలో విభిన్న పరిస్థితులు ఎదుర్కొంటారు. అయితే ఒంటరిగా ఉన్న మహిళలు పురుషులు హస్తప్రయోగం చేసుకుంటూ ఉంటారు. పెళ్లి కాని వారు పెళ్లి అయిన తర్వాత భార్యాభర్తలు దూరంగా ఉన్నప్పుడు లేదా చనిపోయినప్పుడు హస్త ప్రయోగాన్ని చేసుకుంటూ ఉంటారు.

 

దానివల్ల ఆక్సిటోసిన్, మూడ్ బూస్టింగ్ వంటి హార్మోన్లు అంతగా రిలీజ్ అవ్వవు. ఇక ఒత్తిడి తగ్గడం, డిప్రెషన్ దూరమవ్వడం కూడా కాస్తా తక్కువే. ఈ కారణాల వల్లే చాలా మంది ఒంటరి మహిళలు, ఒంటి నొప్పులు, ఆరోగ్య సమస్యలు, బీపీ, నిద్ర పట్టకపోవడం వంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. చాలామంది సెక్స్ కోరికలు కలగక ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటివారు రొమాంటిక్ సన్నివేశాలను చూడడం రొమాంటిక్గా మాట్లాడడం సెక్స్ కి ముందు ఫోర్ ప్లే లో పాల్గొనడం వంటివీ చేయాలి. భార్యాభర్తలు రొమాంటిక్ లైఫ్ ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తే వారి మధ్య బంధం అంత బాగా ఉంటుందని చెప్పవచ్చు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -