Romance: శృంగారం ఎక్కువసేపు చేయాలంటే ఏం చేయాలో తెలుసా?

Romance: సెక్స్ కోరికలు ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా చాలామంది సెక్స్ విషయంలో ఎన్నో రకాల కలలు కంటూ ఉంటారు. పురుషులు ఎక్కువసేపు సెక్స్ లో పాల్గొని భాగస్వామిని సంతృప్తి పరచాలని ఎన్నో ఊహించుకుంటూ ఉంటారు. అని వాస్తవంలోకి వచ్చేసరికి అలా లేకపోయేసరికి తీవ్ర నిరాశ చెందుతూ ఉంటారు. శృంగారం చేయాలంటే ఏం చేయాలి?అందుకోసం ఎటువంటి విషయాలను గుర్తుంచుకోవాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మొదట శరీరాన్ని ప్రేమించడంతోపాటు మీ భాగస్వామి మీ భార్యని ఏ విధంగా ఇష్టపడతారు అన్న విషయాన్ని తెలుసుకోవాలి.

పురుషులకు సెక్స్ విషయంలో కాన్ఫిడెంట్ అన్నది కచ్చితంగా ఉండాల్సిందే. కాన్ఫిడెంట్ గా ఉండేందుకు ప్రయత్నించాలి. రొమాన్స్ చేయాలనుకున్నప్పుడు దాపరికాలు వద్దు. అసలు మీరు ఏం కావాలనుకుంటున్నారు. ఎదుటివారికి ఏం కావాలి ఏ విషయాలు ఎలా ఉంటే బాగుంటాయో ఇలా అన్ని విషయాల్లో ఓపెన్‌గా ఉండండి. ఎటువంటి మొహమాటం లేకుండా సెక్స్ విషయాల గురించి భాగస్వామితో చర్చించుకోవాలి. ఎదుటివారి విషయంలో ఏమైనా తప్పులు ఉంటే చెప్పడం మంచిది. అప్పుడు ఇద్దరు కూడా రొమాన్స్‌ని బాగా ఎంజాయ్ చేస్తారు.

 

చాలామంది లైట్స్ ఆన్ చేసుకుని రొమాన్స్ చేయడానికి ఇష్టపడితే మరి కొంతమంది చీకట్లో చేయడానికి ఇష్టపడతారు. అలా కాకుండా లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత రెండు కొవ్వొత్తులను వెలిగించి ఆ వెలుగులో రొమాన్స్ చేయడం వల్ల సరికొత్తగా అనిపిస్తుంది. సంగీతం రొమాన్స్ విషయంలో కూడా బాగా సహాయపడుతుంది. ఎందుకంటే మ్యూజిక్ వినడం వల్ల మెంటల్ కండిషన్ కూడా బాగుంటుంది. దాంతో లైంగిక శక్తి పెరుగుతుంది. కాబట్టి మీ భాగస్వామికి నచ్చి మ్యూజిక్ ని ప్లే చేయడం వల్ల మీరు సెక్స్లో మరింత యాక్టివ్ గా ఉల్లాసంగా పాల్గొనవచ్చు. రొమాన్స్ బాగా చేయడానికి అన్ని సమస్యల్ని దూరం చేసుకోవాలి. రొమాన్స్ భయాలను పోగొట్టుకోవడానికి అన్ని విషయాలు మాట్లాడాలి. మీకు ఫాంటసీలు ఉన్నాయా మీ పార్టనర్‌కి తెలిపాలి. ఏవైనా కొత్తగా, ఫన్నీగా చేయాలనుకుంటున్నారో మీ పార్టనర్‌కి తెలియజేయాలి. మీరు చెప్పిన మాటలకు మీ భాగస్వామి అంగీకరిస్తే అప్పుడు ఇద్దరు సంతోషంగా బాగా ఎంజాయ్ చేయవచ్చు. అలా కాకుండా ఒకరికి నచ్చిన విధంగానే చేయాలి అనుకుంటే ఎక్కువ సేపు ఎంజాయ్ చేయలేము.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -