Relationship: బావప్రాప్తి కలగడం లేదా.. ఏం చేయాలో తెలుసా?

Relationship: సాధారణంగా స్త్రీ పురుషులు ప్రతి ఒక్కరూ కూడా సెక్స్ జీవితాన్ని ఎంతో ఆనందంగా గడపాలని కోరుకుంటూ ఉంటారు. సెక్స్ లో ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటూ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో పని ఒత్తిడి కారణంగా చాలామంది సెక్స్ జీవితాన్ని సరిగా ఆనందించలేకపోతున్నారు. బావ ప్రాప్తి కలగక ఇబ్బందులు పడుతున్నారు. మరి బావ ప్రాప్తి కలగాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 

మంచి ఆహారం తీసుకోవడం, మంచి ఎక్సర్ సైజులు చేయడం, స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి దుర అలవాట్లకు దూరంగా ఉండటం లాంటివి చేయాలి. వీటిని పాటిస్తే శృంగారం పట్ల ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుంది. సెక్స్ ని బాగా ఎంజాయ్ చేయాలనుకున్న వారు ప్రతి రోజు 60 గ్రాముల డ్రైఫ్రూట్స్ తీసుకోవాలి. మరి ముఖ్యంగా వాల్ నట్స్ సెక్స్ సామర్థ్యాన్ని పెంచడంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. బాదం, జీడిపప్పు, ఆక్రోట్స్ వంటి నట్స్ మనకు చాలా మేలు చేస్తాయి.

 

వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల బరువు అదుపులో ఉండటం దగ్గర నుంచి ఉత్సాహం, సంతోషంగా ఉండటం, మేథోశక్తి పెరగడం లాంటివి జరుగుతాయి. నట్స్ తీసుకోవడం వల్ల అవి శృంగార జీవితాన్ని మెరుగుపరుస్థాయి. రోజుకి 60గ్రాముల నట్స్ తినేవారిలో శృంగార ఆసక్తి పెరగడంతోపాటు భావప్రాప్తి కూడా కలుగుతుంది. నట్స్ ఉంటే శృంగార ఆసక్తి, భావప్రాప్తి మెరుగుపడుతుంది. నట్స్ లో ప్రోటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే అంగస్తంభన సమస్యలు కూడా తగ్గిపోతాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -