Romance: స్త్రీలకు ఎప్పుడు రొమాంటిక్ థాట్స్ వస్తాయో మీకు తెలుసా?

Romance: చాలామంది సెక్స్ గురించి నలుగురితో ఎదుటి వ్యక్తులతో మాట్లాడడానికి అంతగా ఇష్టపడరు. ఇంకొందరు మాత్రం సెక్స్ విషయంలో సందేహాలు ఉన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చర్చించడానికి ఏమాత్రం మొహమాట పడరు. ప్రతి ఒక్కరికి కూడా శృంగారం విషయంలో ఆసక్తి అనేది ఉంటుంది. ఇకపోతే పురుషులకు రోజులో ప్రతి 7 నిమిషాలకు ఒకసారి శృంగారం గురించి ఆలోచిస్తుంటారని, వాళ్లకు ఎప్పుడూ రొమాంటిక్ థాట్స్ వస్తూనే ఉంటాయి అని అందరూ చెబుతూ ఉంటారు. మరి మహిళల విషయం ఏంటి..? వాళ్లకు కోరికలు ఎప్పుడు కలుగుతాయనే సందేహం చాలా మందిలో ఉంటుంది.

ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. స్త్రీలు కిచెన్ లో ఉన్నప్పుడు వారికి రొమాంటిక్ థాట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఆ సమయంలో స్త్రీలకు మూడ్ బాగుంటుంది. చాలామందికీ తెలియని విషయం ఏమిటంటే వర్షానికి సంసార జీవితానికి చాలా దగ్గర అనుబంధం ఉంది. అదెలా అనుకుంటున్నారా వర్షంలో తడిచిన తర్వాత అమ్మాయిలు అందంగా కనిపించడంతోపాటు ఆ సమయంలో రొమాంటిక్ థాట్స్ ఎక్కువగా కలిగి ఉంటారు. భార్యాభర్తల మధ్య ఎక్కువగా గ్యాప్ వచ్చినప్పుడు ఆ సమయంలో స్త్రీలకు ఎక్కువగా రొమాంటిక్ థాట్స్ వస్తూ ఉంటాయి.

 

రొమాంటిక్ ఫోటోలను చూసినప్పుడు రొమాంటిక్ సన్నివేశాలను చూసినప్పుడు పురుషులతో పోల్చుకుంటే స్త్రీలకే ఎక్కువగా అటువంటి థాట్స్ వస్తూ ఉంటాయి. ఆ సమయంలో స్త్రీలు ఎక్కువగా రొమాంటిక్ థాట్స్ ని కలిగి ఉంటారు. మామూలుగా మహిళలకు పీరియడ్స్ వచ్చినప్పుడు మూడు రోజులు లేదంటే ఐదు రోజుల వరకు సెక్స్ కి దూరంగా ఉంటారు. ఆ సమయంలో గ్యాప్ రావడం వల్ల వారు ఎక్కువగా సెక్స్ థాట్స్ ని కలిగి ఉంటారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -