Men: సంభోగము తర్వాత పురుషులు ఎందుకు మాట్లాడరో తెలుసా?

Men: చాలామంది మగవారు సంభోగము లో పాల్గొన్న తర్వాత తొందరగా అలసిపోతుంటారు. సంభోగము లో పాల్గొన్నందుకు సేపు యాక్టివ్గా పాల్గొని సంభోగము అయిపోయిన తర్వాత వెంటనే నీరసపడిపోయి భాగస్వామిని పట్టించుకోకుండా పడుకుని నిద్రపోవడం లాంటివి చేస్తుంటారు. దాంతో చాలా మంది స్త్రీలు ఇబ్బందిగా ఫీల్ అవ్వడంతో పాటు సంభోగము పట్ల కూడా అంతగా ఆసక్తిని చూపించారు. శృంగారం విషయానికి మాత్రం వస్తే భయపడతారు. అతను ఎంత మొండిగా యాక్ట్ చేసినా, రొమాన్స్ తర్వాత అతను ఇబ్బందిగా ప్రవర్తిస్తే, అతను ఎలా పనిచేశాడో అతనికి తెలియకపోవడం మరో కారణం కావచ్చు.

అలాగే భాగస్వామి నుండి నెగెటీవ్‌గా ఏమి వినాల్సి వస్తుందో అని భయపడతారు. శృంగారం తర్వాత మాత్రం ఆడవారిని అలానే పట్టుకుని ఉండేవారంటే ఇష్టం. ఈ విషయంగానే రొమాన్స్ తర్వాత అతను మీ నుంచి దూరంగా ఉంటే బహుశా అతనికి అలా ఇష్టం లేదని అనుకోవచ్చు. ఆ కార్యం తర్వాత పురుషులు ఇబ్బంది పడడానికి, మీతో మాట్లాడకపోవడానికి మరో కారణం ఇన్‌ఫిరియారిటీ కాంప్లెక్స్ కలిగి ఉండడమే. ఇది కూడా సర్వ సాధారణమే. కొంతమంది పురుషులు తాము బాగా పెర్ఫామెన్స్ చేయలేదని ఆలోచిస్తారు. మీరు ఆ విధంగా రెచ్చగొట్టకపోయినా తమని తాము తగ్గించుకుంటారు.

కలయిక సమయంలో ఎదుటివారు ఎలా ఉంటారు. ఏం చేస్తారనేది కూడా బలంగా ఆలోచించి అలానే ఉండిపోతారు. అయితే పురుషులు అలా ప్రవర్తించకుండా కలయిక తరువాత భాగస్వామితో కలిసి కాసేపు మాట్లాడడం చిరునవ్వుతో ఒక ముద్దు పెట్టి సరదాగా గడపడం లాంటివి చేయాలి. అటువంటి పురుషులనే స్త్రీలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ చాలామంది పురుషులు సెక్స్ అయిపోగానే భాగస్వామ్ని పట్టించుకోకుండా వారి పనికొద్ది వారి వెళ్లిపోవడం మొబైల్ ఫోన్ చూస్తూ కాలక్షేపం చేయడం లేదంటే పడుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదా.. అలా అయితే హత్య చేసిందెవరో చెప్పు జగన్?

CM Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పులివెందులలో నిర్వహించినటువంటి సభలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్న వివేకం బాబాయ్ కి...
- Advertisement -
- Advertisement -