Relationship: సెక్స్ తర్వాత వెంటనే నిద్ర ఎందుకు వస్తుందో తెలుసా?

Relationship: సాధారణంగా ప్రతి ఒక్కరికి సెక్స్ పై ఆసక్తి ఉంటుంది. కానీ సెక్స్లో ఎక్కువగా చొరవ చూపేది అలాగే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేది కూడా పురుషులే. శృంగారం విషయంలో ఎన్నో రకాల కలలు కంటూ ఉంటారు. కానీ కలలకు వాస్తవానికి చాలా తేడా ఉంటుంది అన్న విషయం చాలామందికి తెలియదు. అలాగే భార్యభర్తల బంధంలో భర్తే ఈ విషయంలో చొరవ చూపించాలని స్త్రీ కోరుకుంటుంది. పురుషులు కూడా తమదే ఆదిపత్యం ఉండాలని కోరుకుంటారు ఉంటారు.

అయితే చాలామంది పురుషులు సెక్స్ అయిపోగానే భాగస్వామిని పట్టించుకోకుండా నిద్రపోతూ ఉంటారు. మరి కొంతమంది పురుషులు సెక్స్ అయిపోయిన తర్వాత కూడా భాగస్వామితో మాట్లాడడం ఆమెను కౌగిలించుకొని పడుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. చాలావరకు పురుషులు మాత్రం అప్పటి వరకు ప్రతాపం చూపించి తర్వాత నిద్రపోతుంటారు. మామూలుగా శృంగార సమయంలో శరీరం రిలాక్స్‌ అవుతుంది. అలాగే మెదడు కూడా చాలా ఆందోళన, తెలియని భయాలకు గురవుతుంది. అందువల్ల శృంగారం చేసిన వెంటనే మగవారు నిద్రపోతారు.

 

శృంగారం సమయంలో మగవారి మెదడులో కొన్ని రకాల కెమికల్స్‌ విడుదల అవుతాయట. ప్రొలాక్టిన్‌, వాసోప్రెస్సిన్‌, నైట్రిక్‌ ఆక్సిడ్‌ , సెరటోనిన్‌, ఆక్సిటోసిన్‌ విడుదల కావడంవల్ల మగవారికి నిద్రపోవాలనిపిస్తుంది. కాగా తెల్లవారుజామున సెక్స్ ఆరోగ్యకరం. రాత్రిపూట నిద్రతో రిలాక్సేషన్‌ పొందిన దేహానికి సహజంగానే తెల్లవారే సరికి శృంగార వాంఛ పెరుగుతుంది. నిద్రతో లభించిన స్వాంతనతో శృంగార సంబంధమైన హార్లోన్ల విడుదల పెరుగుతుంది. తద్వారా కాంక్ష పెరుగుతుంది. అలాంటి సమయంలో కలయిక ఆనందం స్థాయి పెరుగుతుంది. సమయానికి భోజనం, తగినంత నిద్ర ఉండడం, వారంలో ఐదుసార్లు వ్యాయామం చేయడం వల్ల శరీర ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఆక్సిటోన్‌ పెరుగుతుంది.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -