Wife and Husband: భాగస్వామి మీ ప్రేమకు దాసోహం కావాలా.. ఇలా చేయాల్సిందే!

Wife and Husband: సాధారణంగా పెళ్లి అయిన తర్వాత భార్యాభర్తలు సెక్స్ లో కలుస్తున్నప్పటికీ ఏదో తెలియని లోటు ఏర్పడుతూ ఉంటుంది. కానీ భార్యాభర్తలు చాలామంది భార్య తన భర్త నా ప్రేమకు దాసోహం కావాలి అని అనుకుంటూ ఉంటుంది. అదేవిధంగా భర్త కూడా తన భార్య ప్రేమకు దాసోహం కావాలి అని అనుకుంటూ ఉంటాడు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఆకర్షణ అనేది వ్యామోహానికి తొలిమెట్టు. చాలామంది పురుషులు పెళ్లయిన కొత్తలో భార్యని ఒక్క క్షణం కూడా చూడకుండా ఉండలేక పోతారు. అదేవిధంగా భార్యని ప్రేమగా చూసుకోవడం పదేపదే ఆమెను పొగుడుతూ ఉండడం లాంటివి చేస్తూ ఉంటారు.

కేవలం భర్త మాత్రమే కాకుండా భార్య కూడా భర్తని విడిచి ఉండలేకపోవడం భర్త గురించి పొగుడుతూ ఉండడం లాంటివి చేస్తూ ఇద్దరు ఆకర్షణకు గురవుతూ ఉంటారు. పెళ్లి అయిన మొదట్లో బాగా ఉన్నవారు ఆ తర్వాత టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ప్రతి ఒక్కరు సెల్ఫోన్లోనే తగినంత సమయాన్ని గడుపుతున్నారు. కాబట్టి పెళ్లయిన భార్యాభర్తలు మొదట్లో ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉండాలి అనుకుంటే సమయం దొరికినప్పుడల్లా భర్తతో భార్య భర్త గడపడానికి మాట్లాడటానికి ప్రయత్నించాలి. అలాగే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరినొకరు పొగుడుకుంటు చిన్న చిన్న కాంప్లిమెంట్లు ఇచ్చుకోవాలి.

 

అలాగే భార్యాభర్తలు ఇద్దరు చేయి పట్టుకుని ఎక్కడికైనా బయటికి వెళ్లడం లేదంటే ఇంట్లోనే అలా కలిసి పట్టుకుని తిరగడం ఒకరి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. అలా చేతులు అలాగే పట్టుకుని కూర్చునే మాట్లాడుకుంటూ ఉండటం వల్ల మీ చేతుల ద్వారా మీ మధ్య ఉన్న ప్రేమ అనేది తెలుస్తుంది. అలాగే చాలామంది గిల్డిగా ఫీల్ అయ్యే మరో విషయం ఏమిటంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి స్నానం చేయడం. వినడానికి కొందరికి అసహ్యంగా ఉన్న ఇది నిజం. అలా చేయడం వల్ల ఇద్దరి మధ్య ప్రేమ మరింత బలపడుతుంది. ఇటువంటి పనులు చేయడం వల్ల భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు దాసోహం అవ్వాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -