Anushka-Prabhas: ఆ సినిమాలో అనుష్క నటించడం ప్రభాస్ కు ఇష్టం లేదా?

Anushka-Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్,నటి అనుష్క శెట్టికి ఉన్నటువంటి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు వీరిద్దరూ కలిసి సినిమాలలో నటించడంతో వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవడం వల్ల వీరి జంటకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయారు. దీంతో మేకర్స్ వీరిద్దరి జోడిగా పలు సినిమాలను చేయడానికి ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే అనుష్క ప్రభాస్ హీరో హీరోయిన్లుగా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున సక్సెస్ అందుకున్నాయి.

ఇకపోతే అనుష్క ప్రభాస్ పలు సినిమాలలో నటిస్తూ మంచి హిట్ అందుకోవడంతో వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇద్దరు నిజజీవితంలో కూడా ఒక్కటైతే బాగుంటుందని పలువురు ఆకాంక్షించారు.అయితే తమ మధ్య మంచి స్నేహబంధం మాత్రమే ఉందంటూ ఎప్పటికప్పుడు అనుష్క ప్రభాస్ ఆ వార్తలను కొట్టి పారేస్తున్నారు.

 

ఇలా ప్రభాస్ అనుష్కకు ఒక మంచి స్నేహితుడిగా సినిమాల పరంగా వ్యక్తిగత విషయాలలో కూడా కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారట అనుష్క కూడా ప్రభాస్ మాటను తూచా తప్పకుండా పాటిస్తారు కానీ ఒక సినిమా విషయంలో మాత్రం ప్రభాస్ వద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ అనుష్క మాత్రం ప్రభాస్ ను ఎదిరించి ఆ సినిమాలో నటించారు. ఇలా ప్రభాస్ మాట వినకుండా నటించడంతో ఆమె కాస్త ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారని తెలుస్తుంది.

 

ఈ క్రమంలోనే అనుష్క ప్రభాస్ మాట వినకుండా నటించిన ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే.. క్రిష్ దర్శకత్వంలో అనుష్క, అల్లు అర్జున్, మంచు మనోజ్ వంటి తదితరులు కీలకపాత్రలలో నటించిన చిత్రం వేదం. ఇందులో అనుష్క ఒక వేశ్య పాత్రలో నటిస్తారు. ఇలాంటి పాత్రలలో నటిస్తే అనంతరం హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగడం కాస్త కష్టమవుతుందని భావించినటువంటి ప్రభాస్ ఈ సినిమాకు కమిట్ అవ్వదని తనకు చాలా అర్థమయ్యేలా చెప్పారట ఆయనప్పటికీ అనుష్క మాత్రం ప్రభాస్ మాట వినకుండా ఈ సినిమా చేసి కాస్త ఇబ్బందులు పడింది అయితే ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాకపోయినా టాక్ పరంగా పరవాలేదు అనిపించుకుంది.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -