Relationship: సెక్స్ చేస్తే అన్ని కేలరీలు ఖర్చు అవుతాయా?

Relationship: పెళ్లయిన భార్యాభర్తల మధ్య శృంగార జీవితాన్ని బట్టి వారు ఎంత అన్యోన్యంగా ఆనందంగా ఉన్నారు అన్నది చెప్పవచ్చు. అయితే చాలామంది శృంగారం చేయడం వల్ల దాంపత్య జీవితం బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే కేవలం ఇది మాత్రమే కాదండోయ్ శృంగారం వల్ల ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. సెక్స్ అనేది ఒక వ్యాయామం లాంటిది. జిమ్ కి వెళ్ళి కొన్ని గంటల పాటు కసరత్తులు చేయడం వల్ల ఎన్ని క్యాలరీలు బర్న్ అవుతాయో శృంగారం చేయడం వల్ల అన్ని క్యాలరీలో బర్న్ అవుతాయి. సెక్స్ లో పాల్గొంటే దాదాపు 150 క్యాలరీస్ తగ్గుతాయి.

సెక్స్ చేయడం అంటే కాసేపు యోగ నడవడం తో సమానం. సెక్స్ వల్ల బరువు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలామంది పని ఒత్తిడి ఆలోచనల కారణంగా రాత్రి సమయంలో నిద్ర పట్టక తెగ ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి వారు శృంగారంలో పాల్గొనడం వల్ల మంచి నిద్ర వస్తుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. శృంగారంలో పాల్గొన్న తర్వాత శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది. దాంతో శృంగారం తర్వాత వద్దన్నా కూడా బాగా నిద్ర వస్తుంది. సెక్స్ కారణంగా శరీరంలో ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్ లు పెరుగుతాయి. దీంతో వద్దన్నా కూడా నిద్ర ముంచుకు వస్తుంది.

 

అవి రోగ నిరోధక శక్తి పెరగడానికి ఉపయోగపడతాయి. దీని వల్ల శరీరంలో జలుబు, దగ్గు లాంటివి జబ్బులు దాదాపు మీ దరిచేరవు. అలాగే శృంగారం కారణంగా శరీరంలో విటమిన్ డి విడుదల అవుతుంది. దాని వల్ల చర్మం కాంతి సంతరించుకుంటోంది. అంతేకాకుండా శారీరక, మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. రెగ్యులర్ గా శృంగారంలో పాల్గొనే మహిళలలో రుతుక్రమ సమస్యలు తగ్గిపోతాయి. వారిలో ఫెర్టిలిటీ సమస్య కూడా తగ్గుతుంది. అలాగే ప్రెగ్నెన్సీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -