Gold-Silver: వెండి బంగారు ధరించడం వల్ల శరీరానికి ఉపయోగం కలుగుతుందా?

Gold-Silver: ప్రపంచవ్యాప్తంగా బంగారం వెండి ఎక్కువగా కొనుగోలు చేసే దేశాలలో భారతదేశం కూడా ముందు వరుసలోనే ఉంటుంది. డబ్బు ఉన్న వారు స్త్రీలు బాగా కేజీలు తులాలలో బంగారు ని ధరిస్తూ ఉంటారు. బంగారం వెండిని కూడా ధరిస్తూ ఉంటారు. స్త్రీలు మాత్రమే కాకుండా పురుషులు కూడా ధరిస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రపంచంలో ఏ దేశం వారు ఉపయోగించనంత బంగారాన్ని భారతీయులు ఉపయోగిస్తున్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే బంగారు ఆభరణాలను కేజీలలో ఒంటిపై ధరిస్తూ ఉంటారు.

అయితే మనలో చాలామందికి బంగారం ధరించడం వల్ల ఏం లాభం ఉంది అన్న సందేహం కలిగే ఉంటుంది. వెండి, రాగి, బంగారం వంటి లోహాలకు చాలా ఘన పదార్థాలకన్నా అధిక ఉష్ణ వాహక లక్షణం ఉంది. వెండి పట్టీలు మంచి ఉష్ణవాహకాలు కాబట్టి ఒకవేళ అవి పెట్టుకొంటే అనవసరంగా అధిక ఉష్ణం బయటి నుంచి శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంది. అది నష్టదాయకం. చలికాలంలో శరీర ఉష్ణోగ్రత కన్నా బయటి ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. శరీరం చల్లబడకుండా ఉండేందుకే మనం స్వెటర్లు వేసుకుంటాం. ఒక వేళ వెండి పట్టీలు వేసుకొంటే అనవసరంగా శరరీంలోని వేడి బయటి పోయే ప్రమాదం ఉంది.

 

ఇది కూడా లాభదాయకం కాదు. ఎటు చూసినా వెండి పట్టీలకున్న అధిక ఉష్ణవాహక లక్షణం మనకు లాభదాయకం కాకపోగా నష్టాన్ని కలిగిస్తోంది. కాగా వాస్తవానికి బంగారు, వెండి నగలు అలంకారప్రాయానికే గానీ వీటి వల్ల ఆరోగ్యానికి కలిగే మేలు ఏ మాత్రం లేదు. కొద్దో గొప్పో సంబంధం ఉన్నా అదీ కేవలం అవాంఛనీయ ప్రభావమే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: జగన్ అధికారంలోకి వస్తే ఏపీ ప్రజల భూములు పోతాయా.. బాబు చెప్పిన విషయాలివే!

Chandrababu Naidu: జగన్ మరొకసారి అధికారంలోకి వస్తే ప్రజల భూములను అధికారికంగా కబ్జా చేస్తారని భయం ప్రజల్లో పట్టుకుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టం కబ్జాదారులకు అక్రమార్కులకు...
- Advertisement -
- Advertisement -