Pregnant: గర్భం తొందరగా వద్దనుకుంటున్నారా.. ఇలా చేస్తే చాలు?

Pregnant: చాలామంది పెళ్లి అయిన తర్వాత వెంటనే పిల్లలు వద్దని అనుకుంటూ ఉంటారు. మరి కొంతమంది పెళ్లయిన వెంటనే పిల్లలు కలగాలని కోరుకుంటూ ఉంటారు. అయితే పిల్లలు కావాలి అని కోరుకునే వారి సంఖ్య కంటే వద్దు అనుకునే వారి సంఖ్య ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అందుకు గల కారణం కూడా లేకపోలేదు. పెళ్లి అయిన తర్వాత కొంతకాలం పాటు లైఫ్ ని ఎంజాయ్ చేయాలని పిల్లలు పుట్టడం వల్ల లైఫ్ ని తర్వాత మళ్లీ ఎంజాయ్ చేయలేము అని భావించి పెళ్లి అయిన తర్వాత వెంటనే పిల్లలు వద్దు అని చాలా మంది భావిస్తూ ఉంటారు.

అందుకే వెంటనే పిల్లలు కనడానికి చాలా మంది ఇష్టపడరు. పిల్లలు వద్దు అనుకుంటూనే కలయికలో పాల్గొంటూ ఉంటారు. కలయికలో పాల్గొంటున్న సమయంలో చాలామంది కండోమ్ ని అలాగే గర్భనిరోధక మాత్రలను ఉపయోగిస్తూ ఉంటారు. స్త్రీ పురుషులకు ఈ కండోమ్ వాడడం అంతగా ఇష్టం ఉండదు. ఎక్కువ శాతం మంది గర్భనిరోధక మాత్రల వైపే మొగ్గుచూపుతూ ఉంటారు. చాలామంది స్త్రీ పురుషులకు తెలియని విచిత్రం ఏమిటంటే గర్భాన్ని నియంత్రించే మాత్రలు వాడితే.. భవిష్యత్తులో పిల్లలు అసలు పుట్టకుండాపోయే ప్రమాదం ఉంది.

 

మరి గర్భం దాల్చకుండా ఉండడం కోసం వేరే పద్ధతిలో ఏమీ లేవా అంటే ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేపాకులు నేచురల్ కాంట్రసెప్టివ్ గా పనిచేస్తాయి. భార్యభర్తలు ఇద్దరు వేపాకుని ఉపయోగించవచ్చు. వేపాకులను నేరుగా తినచ్చు. లేదంటే వేపాకు రసాన్ని అయినా తాగవచ్చు. లేదంటే మార్కెట్లో మనకు నీమ్ టాబ్లెట్స్ కూడా దొరుకుతాయి. వాటిని కూడా ఉపయోగించవచ్చు. వేప నూనె కూడా గర్భం రాకుండా అడ్డుకుంటుంది. శృంగారానికి ముందు స్త్రీలు వేప నూనెను యోనికి రాసుకుంటే పురుషుడి వీర్యం లోపలికి వెళ్లినా కూడా గర్భం రాదు. వీర్యంలోని శుక్రకణాలను వేప నూనె చంపేస్తుంది.క్వీన్ యానిస్ లేస్ లేదా వైల్డ్ క్యారెట్ అని కూడా అంటారు. ఆ మొక్క తలభాగంలో ఉండే విత్తనాలు గర్భనిరోదకాలుగా పనిచేస్తాయి. ఒక స్ఫూన్ క్వీన్ యానాస్ లేస్ విత్తనాలను స్త్రీలు నవిలి మింగాలి. లేదంటే టీలో మరగపెట్టుకొని కూడా తాగవచ్చు. శృంగారంలో పాల్గొన్న 8 గంటల్లోపు వీటిని తీసుకుంటే గర్భం వచ్చే అవకాశం ఉండదు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -