Dr. Vineela About Weight Loss: రాత్రిపూట భోజనం మానేస్తే సులువుగా 12 కిలోల బరువు తగ్గవచ్చట.. ఏం చేయాలంటే?

Dr. Vineela About Weight Loss: ఒంటిలో ఉండే ఫ్యాట్ ఎలా తగ్గించడం లేదంటే ఏం తింటే ఒంట్లో ఉండే కొవ్వు కరుగుతుంది అంటే విషయాల గురించి డాక్టర్ వినీలని ఒక యాంకర్ ప్రశ్నించగా ఆమె ఈ క్రింది విధంగా స్పందించింది. ఆడవాళ్ళు 40 సంవత్సరాలు వచ్చేసరికి, మెనోపాజ్ దగ్గరవుతున్న సమయంలో మనకి కొన్ని హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి. మనం ఏం తింటున్నాం అనే విషయాలపై దృష్టి పెట్టాలి. ఈ రోజుల్లో ఎక్కువగా అన్నం తింటే బరువు పెరిగిపోతారని చాలామంది అంటున్నారు.

అసలు ఈ తెల్ల పదార్థాలు తినడం వల్ల కొవ్వు బాగా పెరుగుతుంది అంటున్నారు దాని గురించి వివరించండి అని యాంకర్ ప్రశ్నించగా దానికి వినీల ఈ విధంగా సమాధానం చెప్పారు. నిజానికి ప్రాసెస్డ్ ఫుడ్ అనేది ఏది ఒంటికి మంచిది కాదు. అలా అని పూర్తిగా మానేయాలంటే మానేయమని చెప్పలేము. ఎందుకంటే ఒక్కొక్క బాడీ తత్వము ఒక్కొక్క లాగా ఉంటుంది. ఎవరి బాడీకి వాళ్లే ఓన్ డాక్టర్. వైట్ రైస్ బదులుగా బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు.

వీటిని తీసుకోవడం వలన న్యూట్రియన్స్ ఎక్కువగా బాడీకి లభిస్తాయి. అలాగే అరటిపండు తింటే బరువు పెరుగుతారు అని చెప్తాము అలా అని పూర్తిగా తినొద్దని కాదు. అరటిపండులో ఉండే బెనిఫిట్స్ అరటిపండుకి ఉన్నాయి. కాకపోతే సరియైన టైంలో సరి అయిన క్వాంటిటీలో తీసుకోవాలి.అలాగే ఏ బిర్యానీలు కూడా హెల్తీ ఫుడ్ కాదు అని చెప్తాము అలాగని పూర్తిగా మానేయమంటే మానేయలేరు. అనుకోని సందర్భాలలో తినవలసి వస్తుంది.

అటువంటి అప్పుడు దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వైట్ షుగర్ వాడటం కన్నా బ్రౌన్ షుగర్ లేదా బెల్లం వాడటం అనేది చాలా బెటర్. అలాగే వైట్ గా ఉండే బొంబాయి రవ్వ వాడటం కన్నా దాని ప్లేస్ లో ఓట్స్ లేదా గోధుమ రవ్వ వాడటం ఎంతో ఉత్తమం. అలాగే షుగర్స్ లో కూడా క్యాలరీస్ ఉన్న షుగర్ ఉంటుంది, క్యాలరీస్ లేని షుగర్ ఉంటుంది స్వీట్స్ లో ఉండే షుగర్ ఫ్యాట్ ని ఇస్తుంది. ఫ్రూట్స్ లో ఉండే షుగర్ క్యాలరీస్ ని ఇస్తుంది కాబట్టి ఏ ఆహారము పూర్తిగా మానివేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ బరువు తగ్గవచ్చు అని చెప్పారు డాక్టర్ వినీల.

Related Articles

ట్రేండింగ్

YS Sunitha: సెఫ్టిక్ అయితే ప్రాణాలకే ప్రమాదం జగన్.. సునీత పంచ్ లు మామూలుగా లేవుగా!

YS Sunitha: జగన్ కి జరిగిన రాయి దాడి నేపథ్యం లో ఆయన చెల్లెలు ఆయన సునీత ఆయనని ఒక ఆట ఆడుకుంటున్నారు. వైయస్ వివేక హత్య విషయంలో సునీత జగన్ మీద...
- Advertisement -
- Advertisement -