Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా.. పాటించాల్సిన 3 టిప్స్ ఇవే!

Weight Loss: ప్రస్తుత రోజుల్లో పురుషులు, స్త్రీలు చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో అధిక బరువు సమస్య కూడా ఒకటి. అధిక బరువు సమస్య కారణంగా చాలామంది పనులు కూడా చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. దీంతో బరువు తగ్గడానికి ఎన్నెన్నో రకాల చిట్కాలను వ్యాయామాలను ,ఎక్సర్ సైజ్ లను చేస్తూ ఉంటారు. అయినప్పటికీ బరువు తగ్గకపోవడంతో నిరాశక్తి చెందుతూ ఉంటారు. కానీ కొన్ని రకాల పండ్లను ఉపయోగించి అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు.

పండ్లతో పాటు ఇంకా ఎన్నో రకాల చిట్కాలను ఉపయోగించి కూడా బరువు తగ్గవచ్చ. చాలామంది బక్క పల్చగా ఉండటం వల్ల బరువు పెరగాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఒక్కసారిగా బరువు పెరిగిన తర్వాత మళ్లీ బరువు తగ్గడం కోసం ఎన్నో రకాల వ్యాయామాలు ఎక్సర్సైజులు డైట్లు ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఒక్కసారిగా లావు అయిపోయి మళ్లీ ఒక్కసారిగా సన్నగా అవ్వడం వల్ల అది ఆరోగ్యం పై శరీరంపై ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు కడుపు బాగా ముందరకు ఉండి బరువు తగ్గాలి అనుకున్న వారు ఒక నెల రోజుల్లోనే బరువు ఈజీగా తగ్గుతారు.

 

కానీ ఆ కడుపులోకి సంబంధించిన చర్మం అలాగే వేలాడుతూ ఉండిపోతుంది. అటువంటి సమయంలో మళ్లీ తెరపి చేయించుకోవాల్సి ఉంటుంది. దానివల్ల శరీరం ఇబ్బందులకు లోనవుతుంది. ఇకపోతే బరువు తగ్గాలి అనుకున్న వారు మూడు విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. అవేటంటే.. డైట్, యోగా, తెరపి ఈ మూడింటిని ఉపయోగించి బరువు తగ్గడం మంచిది. ఒకవైపు డైట్ చేస్తూనే మరోవైపు యోగా చేస్తూ తెరఫీ చేయించుకుంటూ నెమ్మదిగా బరువు తగ్గడం మంచిది. ఎప్పుడు కూడా తొందరగా బరువు తగ్గాలి అని అనుకోకూడదు. తద్వారా అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున...
- Advertisement -
- Advertisement -