Lose Weight: బరువు తగ్గాలంటే అలా రొమాన్స్ చేయాల్సిందే?

Lose Weight: శృంగారం విషయంలో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే శృంగారం చేయడం అన్నది వ్యాయామం చేయడం జిమ్ చేయడంతో సమానం. అదేంటి అనుకుంటున్నారా, వ్యాయమం ,జిమ్ లో వర్క్ ఔట్స్ చేయడం వల్ల ఎన్ని కేలరీలు ఖర్చు అవుతాయో సెక్స్ చేయడం వల్ల కూడా అన్నే కేలరీలు ఖర్చు అవుతాయి. సెక్స్ చేసేటప్పుడు పురుషులకు ఎక్కువగా క్యాలరీలు బర్న్ అవుతాయి. అనుకుంటే దాని కంటే ఎక్కువ క్యాలరీలు బర్న్ అవ్వాలి అనుకుంటే ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనాలి.

ఎంత ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొంటే అంత ఎక్కువగా కేలరీలు బర్న్ అవుతాయి. అంతే కాకుండా ఎక్కువ కేలరీలు బర్న్ అవ్వాలి అనుకుంటే ఎక్కువ పొజిషన్స్ ని ట్రై చేయాలి. అయితే శృంగారంలో ఆ విధంగా రొమాన్స్ చేస్తే బరువు తగ్గుతారు అంటున్నారు నిపుణులు. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. స్క్వాట్ పొజిషన్ 115 కంటే ఎక్కువ కేలరీలను బర్న్ చేయగలదు. మగవారు మోకాళ్ళపై కూర్చోవడం వల్ల 150 కేలరీలు బర్న్ అవుతాయి. మిషనరీ, స్పూన్ పొజిషన్, ఈగల్ పొజిషన్స్‌తో ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి.

 

మంచి పోషకాహారం తీసుకోవడం, వర్కౌట్ చేయడం, సరైన రీతిలో పడుకోవడం, లేవడం చేస్తుండడం వల్ల అదనపు ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాకుండా ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనడం కేలరీలు బర్న్ అవ్వడంతో పాటు శరీర బరువు కూడా తగ్గుతారు. కాబట్టి బరువు తగ్గాలి అనుకున్న వారు సెక్స్ లో ఎక్కువసేపు పాల్గొనడంతో పాటు ఎక్కువ పొజిషన్స్ ని ట్రై చేయడం వల్ల ఇదిగో బరువు తగ్గవచ్చు కేలరీలు బర్న్ చేసుకోవచ్చు. అలా అని ఎలా పడితే అలా సెక్స్ పొజిషన్స్ ట్రై చేయడం వల్ల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -