Drinks: రోజు ఈ డ్రింక్స్ తాగితే చాలు బరువుతగ్గడం ఖాయం?

Drinks: ప్రస్తుత రోజుల్లో ఆడ మగ అని తేడా లేకుండా చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో అధిక బరువు సమస్య కూడా ఒకటి. అయితే బరువు తగ్గడం అన్నది నిజంగా చాలెంజింగ్ టాస్క్ అని చెప్పవచ్చు. బరువు పెరగడం ఈజీ కానీ, బరువు తగ్గడం చాలా కష్టం. బరువు తగ్గడం కోసం ఎక్సర్సైజులు వ్యాయామాలు జిమ్ కి వెళ్ళి కసరత్తులు వెళ్లి చేస్తూ ఉంటారు. ఇంకొందరు చిట్కాలను కూడా పాటిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదని దిగులు చెందుతూ ఉంటారు. మరి బరువు తగ్గాలి అనుకుంటున్న వారు ప్రతిరోజు ఈ డ్రింక్స్ తాగితే చాలు బరువు తగ్గడం ఖాయం.

మరి ఆ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గోరువెచ్చని పసుపు నీళ్లు.. పసుపు యాంటీ ఇంప్లమెంటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. శరీరంలో వాపును తగ్గించడంతో పాటు బరువు తగ్గడంలో బాగా ఉపయోగపడుతుంది. పసుపు పొడిని గోరువెచ్చని నీరు, కొంత తేనె లేదా నిమ్మకాయతో కలిపిన డ్రింక్ తో మీ రోజును ప్రారంభించండి. ఈ రుచికరమైన ఆరోగ్యకరమైన పానీయం జీర్ణక్రియకు సహాయపడుతుంది. జీవక్రియను పెంచుతుంది. నిమ్మ నీరు.. నిమ్మ నీరు మీ రోజును ప్రారంభించడానికి రిఫ్రెష్ ఆరోగ్యకరమైన పానీయంగా చెప్పవచ్చు. నిమ్మకాయలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. వాటిలో పెక్టిన్ కూడా ఉంటుంది. ఇది మీ ఆకలిని అరికట్టడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే లెమన్ వాటర్ తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లి అజీర్ణం తగ్గుతుంది.

 

నిమ్మకాయలోని ఆమ్లత్వం మీ శరీరాన్ని ఆల్కలైజ్ చేయడంలో సహాయపడుతుంది. ఇది మంటను తగ్గిస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్.. ఆపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గడానికి ఎంతో బాగా సహాయపడుతుంది. ఇది మీ ఆకలిని అరికట్టడంలో మీ జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్‌లో నీరు, తేనె నిమ్మరసం కలిపి ఉదయం తాగడం వల్ల మీ శరీరాన్ని ఆల్కలైజ్ చేసి మంటను తగ్గిస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌లోని ఎసిటిక్ యాసిడ్ కొవ్వులను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది మరియు చక్కెర ఆహారాల కోసం కోరికలను తగ్గిస్తుంది. నెయ్యి, వేడి నీరు.. నెయ్యి బరువు తగ్గించే ప్రయోజనాల కోసం ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించబడుతుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. నెయ్యిని గోరువెచ్చని నీటితో కలిపితే, ఇది జీర్ణక్రియ జీవక్రియలో సహాయపడుతుంది. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఎక్కువసేపు కడుపునిండా ఉంచడంలో సహాయపడతాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -