Romance: మితిమీరిన సె** అలాంటి సమస్యలు తప్పవు?

Romance: శృంగారం ఎలా పడితే అలా చేయడం వల్ల అలాగే మితిమీర శృంగారం చేయడం అనేక రకాల సమస్యలు తప్పవు. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. అటువంటి వాటిలో సెక్సువల్లీ ట్రాన్స్మిటడ్ ఇన్ఫెక్షన్స్ , సెక్సువల్లీ ట్రాన్స్మిటడ్ డిసీజెస్ లు ఒకటి. మనలో చాలామందికి వీటి గురించి తెలియకపోగా మరి కొంతమంది వాటి గురించి మాట్లాడుకోవడానికి కూడా సిగ్గుపడతారు. కానీ అది తప్పు. ఎందుకంటే భార్య భర్తలు కూడా అందుకు సంబంధించిన విషయాల పై మాట్లాడుకుంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటడ్ ఇన్ఫెక్షన్స్ , సెక్సువల్లీ ట్రాన్స్మిటడ్ డిసీజెస్ వంటివి రాకుండా జాగ్రత్త పడవచ్చు.. కాబట్టి ఈ రెండు విషయాల గురించి చర్చించుకోవడం అన్నది తప్పనిసరి.

 

చాలామంది ఈ సెక్సువల్లీ ట్రాన్స్మిటడ్ ఇన్ఫెక్షన్స్ అలాగే సెక్సువల్లీ ట్రాన్స్మిటడ్ డిసీజెస్ అనేవి రెండు ఒకటే అని అనుకుంటూ ఉంటారు. కానీ అవి రెండు ఒకటి కాదు వాటి మధ్య కొంచెం తేడా ఉంటుంది.


కాగా మొదట సెక్సువల్లీ ట్రాన్స్మిటడ్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. తరువాత సెక్సువల్లీ ట్రాన్స్మిటడ్ డిసీజ్ గా మారడం జరుగుతుంది. అయితే ఇన్ఫెక్షన్ కి కారణమైన బ్యాక్టీరియా వైరస్లు, పారసైట్స్ కారణంగా ఈ సెక్సువల్లీ ట్రాన్స్మిటడ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అటువంటప్పుడు చికిత్స తీసుకోవడం తప్పనిసరి. కానీ చాలామందికి వీటిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 

కాబట్టి ఎప్పుడూ కూడా సెక్సువల్ సమస్యల పైన అవగాహన ఉండాలి దానితో ఒక సరైన సమయానికి చికిత్స తీసుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ సమస్యలు శృంగారంలో పాల్గొన్న సమయంలో వస్తాయి. సెక్స్ సమయంలో ఫ్లూయిడ్స్ ఎక్స్చేంజ్ అవుతాయి. అప్పుడు సెక్స్ పార్టనర్‌లో ఇన్ఫెక్షన్ కనుక ఉంటే మరొకరికి కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇలా ఈ ఇన్ఫెక్షన్ అనేది ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. అయితే కేవలం ఇది వజినల్ సెక్స్ వల్ల మాత్రమే కాకుండా ఇతర వాటి వల్ల కూడా వస్తుంది. మరి ఎలా సెక్సువల్లీ ట్రాన్స్మిటడ్ ఇన్ఫెక్షన్ అనేది కలిగే అవకాశం ఉంది. ఓరల్ సెక్స్.. ఓరల్ సెక్స్ ద్వారా గర్భిణీ అవ్వలేరు.

 

కానీ సెక్సువల్లీ ట్రాన్స్మిటడ్ ఇన్ఫెక్షన్ దీని వల్ల కూడా కలిగే అవకాశం ఉంది. అయితే ఈ సమస్య కలగకుండా ఉండాలంటే మీరు ఓరల్ కండోమ్స్ వంటి వాటిని ఉపయోగించవచ్చు. దాంతో మీకు సెక్సువల్లీ ట్రాన్స్మిటడ్ డిసీజెస్ వంటివి కలగకుండా ఉంటాయి. కాబట్టి ఓరల్ సెక్స్ సమయంలో ఈ జాగ్రత్తలన్ని పక్కాగా తీసుకోవడం ముఖ్యం. లేదంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటడ్ డిసీజెస్ , సెక్సువల్లీ ట్రాన్స్మిటడ్ ఇన్ఫెక్షన్స్ ముప్పు తప్పదు. అలాగే యానల్ సెక్స్.. వెజినల్ శృంగారం లాగే పెన్నీస్ సెక్స్ కూడా. దీని వల్ల కూడా బాడిలో ఫ్లూయిడ్స్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. దీని వల్ల కూడా సెక్సువల్లీ ట్రాన్స్మిటడ్ డిసీజెస్ , సెక్సువల్లీ ట్రాన్స్మిటడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. లేదంటే ఇబ్బంది తప్పదు. ఒకవేళ కనుక ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండాలంటే శృంగారం చేసే సమయంలో కండోమ్స్ వాడితే మంచిది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -