Heroine: మరో నటితో వివాహేతర సంబంధం.. భర్త ఏం చేశాడంటే?

Heroine: సినీ ప్రపంచంలో ప్రేమ, పెళ్లి, విడాకులు కామన్ అయిపోయాయి. ఎంత తొందరగా ప్రేమ పుడుతుందో అంతే తొందరగా షికార్లు, పెళ్లి జరిగిపోతున్నాయి. అయితే ప్రేమకు ముందు ఉండే సఖ్యత పెళ్లి అయిన తర్వాత ఉండటం లేదు. తాజాగా ఓ కోలీవుడ్ జంటపై షాకింగ్ విషయాలు తెలిశాయి.

కోలీవుడ్ బుల్లితెర జంట అర్ణవ్-దివ్యలు గతంలోనే విడాకులు తీసుకున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. మరీ మరీ ముఖ్యంగా కోలీవుడ్ లో అప్పట్లో కోడై కూశారు ఈ విడాకుల అంశంపైనా. అయితే ఈ జంట విడిపోవటానికి ప్రధానం కారణం అర్ణవ్ మరో నటితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని దివ్య ఆరోపిస్తోంది.

అర్ణవ్ అక్రమ సంబంధం పై పదే పదే దివ్య ప్రశ్నించింది. ఇదే విషయంపై భర్తపై కేసు కూడా పెట్టి, పోలీస్ స్టేషన్ కు కూడా రాగింది. అయితే ఈ బంధం గురించి మరిన్ని సంచలన విషయాలను దివ్య షేర్ చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తాను గర్భందాల్చగానే మరో నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంది. గర్భంతో ఉండగా తన కడుపుపై తన్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఈ నటి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

తన బిడ్డ ఫోటోలను నెట్టింట షేర్ చేసింది దివ్య. ఈ ఫోటోల కింద ఇలా రాసుకొచ్చింది. ఈ ఎదురుచూపులు ఎంతో ప్రత్యేకమైనవి. గతంలో ఏం జరిగిందనే దానికంటే ఇకమీదట ఎలా ఉండబోతుందనేది నాకు ముఖ్యం. ప్రేమ, బలం, సపోర్ట్ అన్నీ అడగకముందే ఇచ్చావని చెప్పుకొచ్చింది. ఎప్పటికీ నేను నీదాన్నేనని మాటిస్తున్నాను. ఎన్నటికీ నీవెంటే
ఉంటానంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -