Faima: అక్కడ పట్టుకుని దారుణంగా ప్రవర్తించిన ఫైమా.. అలా జరగడంతో?

Faima: బుల్లి తెరపై అనథికాలంలోనే పేరు తెచ్చుకుంది జబర్తస్త్‌ ఫేమ్‌ ఫైమా. తన ప్రతిభ, కామెడీ టైమింగ్‌తో అద్భుతంగా రాణిస్తుంది. అతి తక్కువ మంది మాత్రమే ఇలా రాణించగలరు. లేడీ కమెడియన్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఈ చిన్నది.. అనతి కాలంలోనే క్రేజ్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తాజాగా ఓ కామెడీ షోలో ఫైమా చేసిన చేసిన స్కిట్‌లోని మాటలు వైరల్‌గా మారాయి.

 

 

ఈటీవీలో వచ్చే పటాస్ అనే షో ద్వారా ఫైమా వెలుగులోకి వచ్చింది. అయితే అది ఆగిపోవడంతో ఈ చిన్నది జబర్ధస్త్‌లోకి జంప్‌ అయ్యింది. అందులో తనదైన కామెడీతో అలరించిన ఈ బ్యూటీ చాలా తక్కువ సమయంలోనే ఫుల్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు ఆఫర్లు భారీగా వచ్చాయి. ఇలా ఇప్పటికే ఎన్నో షోలు, ఈవెంట్లను చేసి తన కెరీర్‌ను జబర్ధస్త్‌గా సాగిస్తూ దూసుకుపోతోంది. బిగ్ బాస్ షో లో కూడా ఆమెకు అవకాశం వచ్చింది. ‌‌ఆ తర్వాత ఫైమాకు క్రేజ్ పెరగడంతోపాటు ఆఫర్లు కూడా భారీ స్థాయిలో వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ చిన్నది ఇప్పుడు బీబీ జోడీ అనే డ్యాన్స్ షోలో సూర్యతో కలిసి సందడి చేస్తోంది. ఆదివారం విత్ స్టార్ మా పరివారంలోనూ భాగం అయింది.

 

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో భాగంగా ఈ రోజు ప్రసారం అయ్యే ఎపిసోడ్‌లో ఫైమా సింగర్‌గా పరిచయమైంది. ఆమె రావడమే టైటానిక్ సినిమాలోని పాటను పాడింది. అప్పుడామె ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్ అనకుండా ఎవ్రీ నైట్ ఇన్ ఫస్ట్ నైట్ అంటూ రెచ్చిపోయింది. ఆ తర్వాత శ్రీముఖి అలా పాడకూడదు అని అనడంతో ఇద్దరూ కలిసి ఆ పాటను ఆలపించారు.

 

 

ఫైమా పాట పాడడం అయిపోయిన తర్వాత ముక్కు అవినాష్ ఎంట్రీ ఇచ్చాడు. అతడు రావడమే అమ్మగారు ఎందుకలా పిలుస్తున్నారు. నన్ను మిస్ అవుతున్నారా’ అంటూ ఆమెను బలవంతంగా కౌగిలించుకుని నలిపేశాడు. ఆ తర్వాత ఆమెను చందమామ అంటూ ఫ్లట్ చేసే ప్రయత్నం చేశాడు. మొత్తానికి ఈ ఎపిసోడ్ అంతా డబుల్ మీనింగ్ డైలాగులతో సాగబోతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -