Relationship: మొదటి సారి సెక్స్.. చేయాల్సినవి చేయకూడని పనులు ఇవే?

Relationship: తొలి కలయిక.. చాలామందికి ఈ విషయంలో అనేక రకాల అపోహలు,భయాలు, టెన్షన్ లో ఉంటాయి. తొలి కలయిక విషయంలో చాలామంది పురుషులు స్త్రీలు అనేక కొన్ని విషయాలలో భయపడుతూ ఉంటారు. అలాగే చాలామందికి తొలి కలయిక విషయంలో ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు అన్న విషయంపై సరైన అవగాహన ఉండదు. అలాగే నూతన దంపతులు మొదటి రాత్రి రోజు కొన్ని పనులు చేయాలి మరి కొన్ని పనులు చేయకూడదు. అవెంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మొదటి సారి శృంగారంలో పాల్గొనేవారు కచ్చితంగా సెక్స్ కీ ప్రిపేర్ అయ్యి ఉండాలి.

ఇద్దరికీ ఇష్టం అయితే కలయికలో పాల్గొనాలి. అదేవిధంగా సెఫ్టీ కండోమ్ ని తప్పకుండా ఉపయోగించాలి. భార్యతో కాకుండా ఇతర మహిళలతో తొలిసారి శృంగారంలో పాల్గొంటున్నప్పుడు శృంగారానుభవాన్ని రుచి చూడాలనే తొందరలో పరిచయం లేని వ్యక్తులతో.. అసలు ఎలాంటి బంధం లేని వారితో సెక్స్ చేయడం మంచిదికాదు. మీ మనసుకు దగ్గరైన వ్యక్తితో.. జీవితాంతం కచ్చితంగా తోడుంటారనుకునే వ్యక్తితో కలయికలో పాల్గొనే సమయంలో కండోమ్ ఉపయోగించకపోవడం మంచిది. శృంగారంలో పాల్గొనే సమయంలో కంఫర్ట్ గా ఉండాలి. అలాగే మీ సెక్స్ పార్ట్ నర్ ని కూడా కంఫర్ట్ గా ఉండేలా చూసుకోవాలి. మొదటి సారి శృంగారం కాబట్టి హడావిడి టెన్షన్ పడకుండా నెమ్మదిగా సెక్స్ ని మొదలుపెట్టాలి.

 

ముందు ఫ్లోర్ ప్లేతో మొదలుపెట్టి ఆ తర్వాత కలయికను ఆస్వాదించాలి. మొదటి శృంగారం అప్పుడు, అలాగే శృంగారంలో పాల్గొన్న ప్రతిసారి ఫోర్ ప్లే అన్నది తప్పనిసరి. కలయికలో పాల్గొంటున్న సమయంలోనూ మీ పార్ట్ నర్ తో మాట్లాడుతూ ఉండాలి. వారితో ఎంత ప్రేమగా మాట్లాడితే కలయికను అంత బాగా ఆస్వాదించగలుగుతారు. మరి ఇప్పుడు ఎటువంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సెక్స్ లో పాల్గొనే సమయంలో మీ పార్టనర్ మనసులో కూడా సెక్స్ చేసే ఉద్దేశం ఉందో లేదో తెలుసుకోవాలి. వారికి మూడ్ లేకపోతే మూడ్ తెప్పించే ప్రయత్నం చేయాలి. అలాగే డైరెక్ట్ గా వారికి ఇష్టం లేకపోయినా సెక్స్ లో పాల్గొనకూడదు.

 

తొలి కలయిక సమయంలో ఎక్కువగా ఆలోచించకూడదు. తొలి కలయికలోనే సక్సెస్ అవ్వాలని అనుకోకూడదు. అది అందరి విషయంలో జరగదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా తొలిసారి శృంగారంలో పాల్గొన్నప్పుడు విభిన్న పొజిషన్స్ లో ట్రై చేయకూడదు. తొలి కలయిక చాలా సింపుల్ గా ఉండేలా చూసుకోవడం మంచిది. అదేవిధంగా భావప్రాప్తి పొందడానికి తొందరపడకూడదు. తొలి అనుభవం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అప్పుడే అది జీవితాంతం గుర్తుండిపోతుంది.
అలాగే అమ్మాయిలు అయితే కలయిక తర్వాత గర్భం రాకుండా ఉండేందుకు ట్యబ్లెట్స్ ఉపయోగించకూడదు. తొలి కలయిక సమయంలో కండోమ్ వాడటం మంచిది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -