Water Apple: వాటర్ యాపిల్ తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Water Apple: ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి మంచి పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడంతో పాటు పనులను కూడా తీసుకోవాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. అలా ఎన్నో రకాల ప్రయోజనాలు కలిగిన పండ్లలో వాటర్ యాపిల్ కూడా ఒకటి. దీనినే జీడి మామిడిపండు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే జీడి మామిడి కింద జీడిగింజ ఉంటుంది. ఈ పంట భారతదేశంలో ప్రాచుర్యంలో ఉంది. ఈరోజు ఆపిల్ ఏంటి ఇది మేమెప్పుడూ వినలేదే చూడలేదు అంటే ఈ సీజన్లో ఈ పండ్లు వస్తాయి. డిసెంబర్, జనవరిలో ఈ వాటర్ ఆపిల్ పండు మనకు అందుబాటులోకి వస్తాయి.

ఇది మనం గ్రామాల్లో చెట్టు పెంచ్చుకోవచ్చు ఈ చెట్టు ఒక పది అడుగుల ఎత్తు ఉంటుంది. చెట్టుకి 500 నుంచి 1000 పండ్లు కూడా కాస్తాయి. దీనికి విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీంట్లో విటమిన్ ఏ, విటమిన్ సి ఉంది. కాల్షియం ఉంది. విటమిన్ బి వన్ ఉంది. అలాగే విటమిన్ బి టు రైబో ఫ్లెవెన్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింకు, విటమిన్లు ఉన్నాయి. ఈ పండు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో బ్యాక్టీరియా, వైరస్ ,ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటు వ్యాధులు ప్రబలకుండా చేస్తుంది. వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, క్షయవ్యాధి, టీవీ స్పాంజ్లా ఉండే ఊపిరితిత్తులు గడ్డకట్టుకునే నిమోనియా లాంటి వ్యాధులు రాకుండా చేస్తుంది.

 

వైరస్ లవల్ల సంక్రమించే వ్యాధులను అడ్డుకట్ట వేస్తుంది. గ్యాస్ ట్రబుల్ నివారిస్తుంది. ఇది దీనిలో పీచు ఉంటుంది. పీచు వల్ల దీన్ని పైన ఉన్న తోలు తో సహా తినాలి. కోస్తే లోపల గింజ ఉండదు తోలుతో సహా కండ కూడా తినవచ్చు. రుచి కూడా బానే ఉంటుంది. మలబద్ధకం ఉన్నవారికి మొలలు మూలశంక పైల్స్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమస్య కూడా తగ్గుతుంది. విటమిన్ ఏ ప్రభావం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

 

Related Articles

ట్రేండింగ్

Raghu Rama Krishnam Raju: ఉండిపై ఉడుం పట్టు పట్టిన రఘురామ కృష్ణంరాజు.. అసెంబ్లీలో జగన్ కు వణుకేనా?

Raghu Rama Krishnam Raju: రఘురాం కృష్ణంరాజు కి కూటమి తరపున టికెట్ రాదు అనే భావించిన వైసీపీ వర్గం వారు సంబరాలు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే అనూహ్యంగా తెదేపా...
- Advertisement -
- Advertisement -