Hardik Pandya: భార్యపై ఎంతో ప్రేమనో… వైరల్ గా మారిన హార్దిక్ పాండ్యా ఫొటోలు

Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా క్రికెట్ తో పాటు పర్సనల్ లైఫ్ ను కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. క్రికెట్ మ్యాచ్ లతో బిజీగా ఉండే అతడు.. సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతూ ఉంటారు. భార్య, పిల్లలతో కలిసి టూర్స్, వెకేషన్స్ కు వెళుతూ ఉంటాడు. క్రికెట్ కెరీతో పాటు ఫ్యామిలీ లైఫ్ ను కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హర్దిక్ పాండ్యా తన ఫ్యామిలీ ఫొటోలను పంచుకుంటూ ఉంటాడు. భార్య, పిల్లలతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ ఉంటాడు. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతూ ఉంటాయి. తాజాగా మరోసారి తన భార్యపై ఉన్న ప్రేమను సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యా వేదికగా ఆమెకు తెలియజేశాడు.

భార్యతో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యా పంచుకున్నాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారాయి. ఈ ఫొటోలపై స్పందించిన హార్దిక్ పాండ్యా భార్య నటాషా.. మిస్ యూ అంటూ లవ్ ఎమోజీలతో కూడిన ఫొటోలను షేర్ చేసింది.

ఇక భార్య అంటే హార్దిక్ పాండ్యాకు బాగా ఇష్టమని, ఆమె మీద ఎంత ప్రేమ ఉందో ఈ ఫొటోలను బట్టి చూస్తే తెలుస్తోంది. ఈ ఫొటోలకు మిలియన్ కు పైగా లైకులు వచ్చాయి. ఈ నెలలో జరగనున్న ఆసియా కప్ కోసం హార్దిక్ పాండ్యా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు వెళుతున్నాడు. ఆసియా కప్ పూర్తయ్యే వరకు భార్యకు దూరంగా ఉండనున్నాడు. కొన్ని రోజుల పాటు భార్యకు దూరం కానున్నాడు. దీంతో ఆసియా కప్ కోసం యూఏఈ వెళుతున్న నేపథ్యంలో భార్యతో కలిసి ఉన్న ఫొటోలను పోస్ట్ చేసి తన ప్రేమను చాటుకున్నాడు హార్దిక్ పాండ్యా.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -