Pawan Kalyan: అల్లుడి కొరకు పవన్ చేస్తున్న పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

Pawan Kalyan: టాలీవుడ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సాయి ధరమ్ తేజ్ తెలుగులో నటించిన తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. మెగా వారసుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. అయితే సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయాడు. కానీ సాయి ధరమ్ తేజ్ జీవితంలో ఒక ఊహించని పరిణామం చోటు చేసుకుంది.

అదే రోడ్ యాక్సిడెంట్. ఆ ప్రమాదం నుంచి కోలుకోవడానికి ధరమ్ తేజ్ కి చాలా సమయమే పట్టింది. అయితే ఆ ప్రమాదం నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్న సాయి ధరమ్ తేజ్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. నేపథ్యంలోనే విరూపాక్ష అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ని తొందరగా పూర్తి చేసుకుని పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తున్న సినిమాలో నటించడానికి సిద్ధపడుతున్నాడు. అయితే తారకరత్న నటించిన గత సినిమాలు అన్నీ కూడా ఫ్లాప్ గా నిలిచిన విషయం తెలిసిందే.

 

దాంతో సరైన హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. అందుకే ప్రస్తుతం తేజ్ కెరీర్ పై పవన్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. రిపబ్లిక్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన పవన్ ఇప్పుడు విరూపాక్ష ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాడు. ఇక వినోదాయ సీతమ్ రీమేక్ కూడా తేజ్ కోసమే చేస్తున్నాడు. ఇందులో తేజ్ పాత్రే కీలకం. ఇటీవలే ఆహా షోలో తేజ్ హెల్త్ గురించి పవన్ ఎంత కేర్ తీసుకున్నాడో బాలయ్య ద్వారా తెలియకనే తెలిసింది. ఏది ఏమైనప్పటికి తేజ్ సినిమాలను ముందుకొచ్చి ప్రమోట్ చేయడం, తేజ్ కి ఓ బ్లాక్ బస్టర్ దక్కేలా ప్లాన్ చేస్తుండటం చూస్తుంటే సాయి ధరమ్ తేజ్ కెరీర్ ను పవన్ ఘాడీలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. మరి మావయ్య సపోర్ట్ తో ఇకపై తేజ్ ఎలాంటి హిట్స్ ను సాధిస్తాడో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -