Taraka Ratna: తారకరత్న మరో జన్మ గురించి జ్యోతిష్కుల మాటలు విన్నారా?

Taraka Ratna: హిందువులు జరుపుకునే అతి పెద్ద పండుగలలో మహాశివరాత్రి కూడా ఒకటి. మహాశివరాత్రి పర్వదినాన శివుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో జాగారం చేసి ఉపవాసాలు ఉండి పూజిస్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజున మరణించిన వారు స్వర్గానికి వెళ్తారు. అదేవిధంగా తారకరత్న కూడా ఈనెల 18వ తేదీన మహాశివరాత్రి నాడు మరణించిన విషయం తెలిసిందే. అయితే ఇది బాధాకరమైన విషయమే అయినప్పటికీ గరుడ పురాణం ప్రకారం చూసుకుంటే ఏకాదశి మహాశివరాత్రి రోజున మరణించిన వారు స్వర్గస్తులు అవుతారు. అంటే తారకరత్న స్వర్గానికి వెళ్లి ఉంటారు. తారకరత్న ఎంతో పుణ్యం చేసుకున్నారో శివరాత్రి రోజు మరణించారు.

ఖచ్చితంగా తారకరత్న స్వర్గానికి వెళతారు. శివ మహా పురాణం ప్రకారం ఈ శివరాత్రి రోజున తను చాలించిన వారికి శివుడు మోక్షం ప్రసాదిస్తాడట. స్వర్గానికి వెళ్ళిన వారికి మరుజన్మ కచ్చితంగా ప్రసాదిస్తాడట ఆ శివుడు. అదే విధంగా తారకరత్నకి కూడా మరుజన్మ ఖచ్చితంగా ఉంటుంది. ఆయన చేసిన పుణ్య కార్యక్రమాలు వలన ఆయనకు మరుజన్మ తథ్యం అని పండితులు తెలిపారు. పండితులు చెప్పిన ప్రకారం కచ్చితంగా తారకరత్నకు పునర్జన్మ ఉంటుందట. ఇకపోతే ఇప్పటికే తారకరత్న దశదిన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.

 

తారకరత్న మరణించిన అనంతరమే బాలయ్య బాబు తన కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి మంచి నిర్ణయం తీసుకున్నారు. తారకరత్నకి ఇద్దరూ కూతుర్లు ఒక కొడుకు తారకరత్న కుటుంబ బాధ్యత ను బాలకృష్ణ దగ్గరుండి పర్యవేక్షిస్తారు. ఇకనుంచి అలాగే నందమూరి కుటుంబసభ్యుల్లో అలేఖ్యకు ఎలాంటి లోటు ఉండదని కూడా స్పష్టం చేశారు. ఏది ఏమైనా కానీ తారకరత్నకు మరుజన్మ ఉందని తెలిసి ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -