Health Tips: రాత్రిపూట ఈ పండ్లు తిన్నారంటే ఇక అంతే సంగతులు?

Health Tips: ఆరోగ్యానికి పండ్లు ఎన్నో రకాల మేలు చేస్తాయి విషయం తెలిసిందే. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి పండ్లు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. అందుకే వైద్యులు తరచూ పండ్లను తీసుకోవాలని అని చెబుతూ ఉంటారు. అయితే పండ్లు తినడం మంచిదే కానీ కొన్ని రకాల పండ్లను ఎప్పుడు పడితే అప్పుడు తినడం అసలు మంచిది కాదు. ముఖ్యంగా రాత్రి సమయంలో కొన్ని రకాల పండ్లను అస్సలు తీసుకోకూడదు. రాత్రి సమయంలో ఎటువంటి పండ్లు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అరటిపండు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.

అరటిపండును తరచూ తీసుకోవడం మంచిదే కానీ రాత్రి సమయంలో అస్సలు తీసుకోకూడదు. చాలామంది సాయంత్రం సమయంలో వ్యాయామం తర్వాత తింటూ ఉంటారు. డైరెక్ట్ గా తినడంతో పాటు ఫ్రూట్ సలాడ్ రూపంలో కూడా రాత్రి సమయంలో తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత పెరిగి నిద్రకు ఆటంకం కలుగుతుంది. ప్రతిరోజు ఒక యాపిల్ తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలగడంతో పాటు వైద్యుడిని సంపాదించాల్సిన అవసరం కూడా లేదని చెబుతూ ఉంటారు. యాపిల్ పండ్లను రాత్రి సమయంలో తినకూడదు.

రాత్రి సమయంలో యాపిల్ పండ్లను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతిని, వాటిలో ఉండే ఫైబర్ కారణంగా ఎసిడిటీ లాంటి సమస్యలు ఏర్పడతాయి. సపోటా వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. కానీ సపోట పండ్లను షుగర్ ఉన్నవారు అస్సలు తినకూడదు. ఎందుకంటే సపోటాలు షుగర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అలాగే రాత్రి సమయంలో ఫోటో తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయి. డయాబెటిస్ ఉన్నవారు తినకపోవడం మంచిది రాత్రి సమయంలో అస్సలు తినకూడదు. రాత్రి పూట సపోట తినడం వల్ల నిద్రకు కూడా ఆటంకం కలగవచ్చు.

 

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -