Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు కోటికి తగ్గకుండా షేర్ అందుకున్న సినిమాలు ఏవో తెలుసా?

Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది సినిమా డైరెక్టర్లు హీరోలు తమ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాలని కోరుకుంటారు. కానీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం అన్ని సినిమాలకు సాధ్యం కాదు. కానీ కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించి ఎక్కువ రోజులు కోటి రూపాయలకు షేర్ మార్కెట్ ను అందుకున్నాయి. ఇప్పుడు మనం ఆ సినిమాల వివరాలు మనం తెలుసుకుందాం.

బాహుబలి 2: ప్రభాస్ హీరోగా వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆకట్టుకుంది. కాగా ఈ సినిమా 28 రోజులు కోటి రూపాయల షేర్ మార్కెట్ ను కొల్లగొట్టింది.

బాహుబలి1: ఇక అదే విధంగా బాహుబలి పార్ట్ వన్ కూడా వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులను మరో స్థాయిలో ఆకట్టుకుంది. ఈ సినిమా 20 రోజులకు తగ్గకుండా కోటి రూపాయల షేర్ మార్కెట్ ను కొల్లగొట్టింది. ఎందుకంటే ఈ సినిమా ప్రపంచ స్థాయి ప్రేక్షకులను ఆ స్థాయిలో ఆకట్టుకుంది.

అల వైకుంఠపురంలో: అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా ఊహించిన విధంగానే మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా 17 రోజులకు తగ్గకుండా కోటి రూపాయల షేర్ మార్కెట్ అందుతుంది.

ఆర్ఆర్ఆర్: ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులకు మరో స్థాయిలో కనెక్ట్ అయింది. కాగా ఈ సినిమా 17 రోజులకు తగ్గుకుండా మంచి షేర్ మార్కెట్ ను కొల్లగొట్టింది.

F2 : వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన ఎఫ్2 సినిమా గురించి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా 16 రోజులకు ఏమాత్రం దక్కకుండా కోటి రూపాయల షేర్ మార్కెట్ అందుకుంది.

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -