Hyper Adi: హైపర్ ఆది పెళ్లి వెనుక ఇంత బలమైన కారణం ఉందా?

Hyper Adi: జబర్దస్త్ కామెడీ షో ఫేమ్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డబల్ మీనింగ్ డైలాగ్స్ తో , పంచ్ డైలాగ్స్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ తనకంటూ మంచి క్రియేట్ చేసుకున్నాడు హైపర్ ఆది. ఎన్నో ప్రముఖ చానల్స్ నుంచి ఆఫర్ వచ్చినప్పటికీ మల్లెమాలను వదలకుండా కంటిన్యూ అవుతున్నాడు.

ఈ క్రమంలో హైపర్ ఆది వేసే డబల్ మీనింగ్ డైలాగ్స్ ఎన్నో సందర్భాలలో సోషల్ మీడియాలో బాగా ట్రొల్ అయ్యాయి. అయినా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తనదైన శైలి లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో దూసుకుపోతూనే ఉన్నాడు. ఎప్పుడూ అందరిని ఆట పట్టిస్తూ సరదాగా నవ్విస్తూ ఉండే హైపర్ ఆది ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు.

ఈ నేపథ్యంలో హైపర్ ఆది పెళ్లి చేసుకోకపోవడానికి అతను ఫేస్ చేస్తున్న ఓ ప్రాబ్లం కారణమని సోషల్ మీడియాలో పుకారు షికారు చేస్తోంది.ఆ .లోపం కారణంగానే ఆయన పెళ్లికి దూరంగా ఉన్నాడు అన్న వార్తలు తెగ వైరల్ గా మారాయి. అయ్యో పాపం అందర్నీ నవ్వించే హైపర్ ఆదికి ఎన్ని కష్టాలు వచ్చాయా అని కొందరు కామెంట్స్ రూపంలో తమ బాధను కూడా వ్యక్తం చేస్తున్నారు.

జబర్దస్త్ స్కిట్స్ లో బాగా అల్లరి చేస్తూ అందరిని నవ్వించే హైపర్ ఆది నిజ జీవితంలో ఏనో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి పైకి ఎదిగాడు. అందరినీ నవ్వించడం కోసం వల్గర్ డైలాగ్స్ వేసినప్పటికీ నిజానికి అతని మనసు ఎంతో సున్నితమట. అయితే ఈ విషయం తెలుసుకున్న జబర్దస్త్ కామెడియన్స్ కావాలని అతని పెళ్లి పై స్కిట్ వేసి టార్గెత్ చేస్తున్నారని సమాచారం. ఈ సంగతి తెలిసి ఇలా ఒకరి మనోభావాలతో ఆడుకోవడం మంచిది కాదు అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -