Hyper Adi: చిరంజీవి రాజకీయాల్లో జీరోనా.. హైపర్ ఆది కామెంట్స్ వెనుక ఇంత అర్థముందా?

Hyper Adi: మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హైదరాబాద్లో ఎంతో ఘనంగా ప్రీరిలీజ్ వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా కమెడియన్ హైపర్ ఆది చేస్తున్నటువంటి సంచలన వ్యాఖ్యలు సినిమాకే మైనస్ గా మారిపోయాయని తెలుస్తోంది.హైపర్ ఆది మెగా హీరోలపై తనకు ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకుని నేపథ్యంలోనే రాజకీయ చర్చలకు కూడా కారణమయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మెగా హీరోలలో విమర్శించిన వారిపై ఈయన ఘాటుగా విమర్శలు చేయడమే కాకుండా రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం రాజకీయ నాయకులు కూడా హైపర్ ఆది చేసినటువంటి వ్యాఖ్యలపై స్పందిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. దీంతో భోళా శంకర్ సినిమాకి భారీ ఎఫెక్ట్ పడబోతుందని తెలుస్తుంది.

 

హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని ఈ క్రమంలోనే వేదికపై పవన్ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఆయనని గొప్పగా ప్రశంక్షించారు.ఇలా హైపర్ ఆది పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపిస్తూ ఆయన రాజకీయాలలో హీరో అని పరోక్షంగా చిరంజీవి రాజకీయాలలో జీరో అని చెప్పకనే చెప్పేశారు.పవన్ కళ్యాణ్ లాగే చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీని స్థాపించి కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సంగతి మనకు తెలిసిందే.

 

ఇలా రాజకీయాలు తనకు సెట్ కావు అంటూ రాజకీయాలనుంచి తప్పకున్న చిరంజీవి సినిమాలలో నటిస్తున్నారు. అదే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో కొనసాగడంతో ఆయనపై ప్రశంసల కురిపించగా చిరంజీవి రాజకీయాలకు పనికిరారని రాజకీయాలలో ఆయన జీరో అంటూ పరోక్షంగా ఆది చెప్పకనే చెప్పడంతో పవన్ ఫాన్స్ హ్యాపీగా ఫీల్ అయినప్పటికీ చిరు ఫ్యాన్స్ మాత్రం ఆది వ్యాఖ్యలపై విమర్శలు కురిపిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -