Balayya: పిల్లల విషయంలో కోపం వస్తే బాలయ్య అంత కటువుగా ఉంటారా.. ఈ షాకింగ్ నిజం తెలుసా?

Balayya: టాలీవుడ్ అగ్ర హీరో బాలకృష్ణ గురించి మనందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలలో బాలయ్య బాబుకి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు నుంచి పండు ముసలి వారి వరకు భారీగా ఫ్యాన్స్ కలిగిన ఏకైక హీరో ఎవరు అంటే బాలయ్య బాబు పేరే వినిపిస్తూ ఉంటుంది. పైకి చాలా గంభీరంగా కనిపిస్తారు కానీ ఆయన మనసు వెన్న అని ఆయనతో పనిచేసిన నటినటులు చెబుతూ ఉంటారు. అయితే చూడడానికి రఫ్ అండ్ టఫ్ గా కనిపించే ఆయన ముక్కు మీద కోపం ఉన్న వ్యక్తి లా కనిపిస్తాడు.

అయితే తన బిడ్డల విషయంలో మాత్రం బాలకృష్ణ ఎలా ప్రవర్తిస్తాడు? అందరితో ప్రవర్తించినట్లే ప్రవర్తిస్తాడా? లేదా అనే విషయం ఇప్పటికే చాలా సార్లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ కి సంబంధించి ఒక ఆసక్తికరమైన ప్రచారం అయితే జరుగుతోంది. అదేమంటే నందమూరి బాలకృష్ణ సాధారణంగా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఎవరైనా సరే చెప్పిన మాట ప్రకారమే నడుచుకోవాలని చెప్పిన సమయానికి రావాలని ఇలా కొన్ని రూల్స్ ప్రకారం ఆయన ఫాలో అవుతూ ఉంటారు. ఎవరైనా బయటి వాళ్లు తన దగ్గర తప్పుగా ప్రవర్తిస్తే వారిని దండించే బాలకృష్ణ తన కుమారుడు కుమార్తెల విషయంలో ఎలా ఉంటారు?

 

ఒకవేళ వారు తప్పు చేస్తే వారితో ఎలా డీల్ చేస్తారనే విషయం గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది.అయితే నందమూరి కుటుంబానికి చెందిన సన్నిహితులు చెబుతున్న దాని ప్రకారం నిజానికి నందమూరి మోక్షజ్ఞ తేజ కాని బ్రాహ్మణి కానీ తేజస్విని కానీ ఒకసారి తప్పు చేస్తే నందమూరి బాలకృష్ణ ముందుగా కూర్చోబెట్టి వారికి ప్రశాంతంగా వివరించి ఇలా చేయడం తప్పు అని చెబుతారట. ఆ తర్వాత రెండోసారి కూడా రిపీట్ చేస్తే అప్పుడు కూడా మళ్లీ కూర్చొని అన్ని వివరించి చెబుతారని మూడవసారి తప్పు చేస్తే మాత్రం కాస్త కటవుగానే వార్నింగ్ ఇస్తారట. అయితే నందమూరి బాలకృష్ణ సంతానం మాత్రం అక్కడిదాకా ఎప్పుడు తెచ్చుకోలేదని మొదటిసారి తండ్రి కూర్చోబెట్టి చెప్పినప్పుడే విషయం అర్థం చేసుకుని మళ్లీ మళ్లీ ఆ తప్పు రిపీట్ అవ్వకుండా చూసుకుంటారట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -