Husband: ఈ ఒక్క పని చేస్తే మాత్రం మీ భర్తకు మీరు కచ్చితంగా నచ్చుతారట!

Husband: భార్యభర్తలు ఎవరైనా సరే.. తన భర్త తనకే సొంతమని భార్య అనుకుంటే.. తన భార్య తనకే సొంతమని భర్త అనుకుంటాడు. భార్యకు నచ్చినట్లుగా ఉండాలని భర్త అనుకుంటే.. భర్తకు నచ్చేలా ఉండాలని భార్య అనుకుంటూ ఉంటుంది. తన భర్త తనతోనే ఉండాలని, వేరే మహిళల వైపు అసలు చూడకూడదని భార్య అనుకుంటూ ఉంటుంది. దీంతో భర్తకు నచ్చే పనులు చేస్తూ ఉంటుంది.

అయితే భర్తకు బాగా నచ్చేలా ఉండాలంటే అమ్మాయిలు కొన్ని పాటించాల్సి ఉంటుంది. అవే ఏంటో చూసుకుంటే.. ఆడవాళ్లు ఇన్పిరియారిటీని పక్కన పెట్టేయాలని చెబుతున్నారు. అలాగే తన భర్త తన కంటే బాగా చదువుకున్నాడని, తాను సరిగ్గా చదువుకోలేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. తన భర్త మంచి ఉద్యోగం చేస్తున్నాడని, అందరితో బాగా మాట్లాడుతున్నాడని అమ్మాయిలు ఫీల్ అవుతూ ఉంటారు. దీని వల్ల డీమోటివేట్ అవుతూ ఉంటారు. ఇలా అమ్మాయిలను తమను తాము తక్కువ చేసుకోవడం సరికాదు.

 

ఇక తన భర్తతో తాను బయటకు వెళితే అందరూ నవ్వుతారని చాలామంది అమ్మాయిలు జంకుతూ ఉంటారు. ఆ భయంతో బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటారు. ఇలా కాంప్రమైజ్ కావడం సరికాదని అంటున్నారు. ఎవరో ఏదో అనుకుంటారనే అంశం గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. మీలో ఉండే మంచి లక్షణాలు, మీ స్ట్రెంత్‌ను బయటకు తెచ్చుకోవాలి. మీలోని కొన్ని లక్షణాలు మీ భర్తకు నచ్చుతాయి. ఆ పనులు చేయండి.ఇలా చేయడం వల్ల భర్తకు నచ్చేలా ఉండవచ్చని, భర్త చూపు వేరే మహిళల వైపు మళ్లకుండా చేయవచ్చని అంటున్నారు. మహిళలు ముందు భయం వీడాలని, సమాజం ఏమనుకుంటుందో.. జనాలు ఏదో అనుకుంటారనే భయాన్ని వీడనాడాలని చెబుతున్నారు. మహిళలు భర్తలకు నచ్చేలా ఉంటే రిలేషన్‌షిప్‌లో ఎలాంటి పొరపర్చాలు రావని, జీవితం కూడా హ్యాపీగా ఉంటుందని చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: బ్యాండ్ ఎయిడ్ ఎప్పుడు తీస్తారు జగన్.. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇంతేనా?

CM Jagan: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి అంటే సింపతి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున డ్రామాలు చేస్తున్న సంగతి తెలుసు గత ఎన్నికలలో భాగంగా కోడి కత్తి కేసు అంటు...
- Advertisement -
- Advertisement -