Relationship: సెక్స్ కి ముందు ఈ టిప్స్ పాటిస్తే చాలు.. రెచ్చిపోవడం ఖాయం?

Relationship: మామూలుగా సెక్స్ అంటే ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది. కొంతమంది సెక్స్ గురించి ఇతరులతో మాట్లాడడానికి ఇష్టపడితే మరి కొందరు అంతగా ఇష్టపడరు. ఇంకొందరు పడక గదిలో రెచ్చిపోయినప్పటికీ సెక్స్ విషయాన్ని ఇతరులతో బహిరంగంగా మాట్లాడడానికి సిగ్గుపడుతూ ఉంటారు. అటువంటి అలవాటు మంచిదే కానీ కొన్ని కొన్ని సార్లు ఏదైనా సమస్య వస్తే ఇతరులతో కాకపోయినా భాగస్వామితో చర్చించుకోవడం అన్నది తప్పనిసరి. చాలామంది శృంగారంపై ఎక్కువగా ఆసక్తి ఉన్నప్పటికీ దానిని రియల్ లైఫ్ లో చూపించలేకపోతున్నారు.

సెక్స్ పట్ల ఎంత ఆసక్తి ఉన్నా కూడా పడక గదిలో ఫెయిల్ అయిపోతున్నామని నిరుత్సాహ పడిపోతున్నారు. మరి పడక గదిలో రెచ్చిపోవాలంటే ఎటువంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సమయం దొరికినప్పుడల్లా పురుషులు వారి భాగస్వాములతో కలిసి సరదాగా మాట్లాడడం కాసేపు సమయం గడపడం లాంటివి చేయాలి. చాలామంది పురుషులు సెక్స్ కి ముందు స్నానం చేసి సెక్స్ లో పాల్గొంటే మరికొందరు పవర్ఫుల్ పర్ఫ్యూలను కొట్టుకుంటూ ఉంటారు. స్నానం చేయడం మంచిదే కానీ ఆ పర్ఫ్యూమ్స్ కొంతమంది స్త్రీలకు పడదు. అలాగే క్రమం తప్పకుండా యోగా వ్యాయామం చేయడం అనేది తప్పనిసరి.

 

పురుషులు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే టెస్టోస్టిరాన్ స్థాయి పెరిగి శృంగారం పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే శృంగారానికి మందు అతిగా ఆహారం తీసుకోకూడదు. దాని వల్ల అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంటుంది. డార్క్ చాక్లెట్లను తినడం వల్ల అది ప్రేమ భావాలను పెంపొందిస్తుంది. అలా అని ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదు. అలాగే చేయడం వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుంది.
అప్పుడప్పుడు శరీరానికి మసాజ్ చేయించుకోవడం లేదా ఆవిరి స్నానం చేయడం వల్ల రక్త సరఫరా మెరుగై, శరీరం శృంగారానికి సమాయత్తమవుతుంది.

 

అలాగే రాత్రి సమయంలో శృంగారం తర్వాత ఎవరిదారిన వాళ్లు పడుకోకుండా దాని గురించి చర్చించుకోవాలి. దంపతులిద్దరూ చర్చించుకోవడం వల్ల శృగారాన్ని మరింత ఆస్వాదించే అవకాశం ఉంటుందీ. అలాగే శృంగారం విషయంలో దంపతుల మధ్య ఎక్కువ కాలం గ్యాప్ కూడా రావడం మంచిది కాదు. చిన్న చిన్న గొడవలు దంపతుల మధ్య రావడం సహజమే. వాటి కారణంగా ఎక్కువ కాలం పడకగదిలో దూరం మాత్రం పెంచకూడదు. కనీసం వారానికి మూడు సార్లు అయినా శృంగారంలో పాల్గొనాలి. అయితే ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఇప్పుడు వర్క్ , ఆఫీస్ టైమింగ్స్ కారణంగా, అందులోనూ పిల్లలు ఉంటారు ఇలా కారణాలు ఏవైనా చాలా మందికి కుదిరే అవకాశం ఉండదు. అలాంటివారు కనీసం వారానికి ఒక్కసారైనా తమకంటూ ఏకాంతం సృష్టించుకోవాలి. అలాగే భార్య భర్తల కోసం ఏవైనా పనులు చేసినప్పుడు చిన్న కాంప్లిమెంట్ ఇవ్వడం అన్నది తప్పనిసరి. భార్యను తరచుగా పొగుడుతూ ఉండడం అలాగే మర్చిపోకూడదు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -