Kalyan Ram Wife: కళ్యాణ్ రామ్ భార్య బ్యాగ్రౌండ్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

Kalyan Ram Wife: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎంతటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. నందమూరి తారక రామారావు తర్వాత ఆయన కుమారులు వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే ఎన్టీఆర్ కుమారులలో బాలకృష్ణ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అయ్యారు. బాలకృష్ణ తర్వాత అదే స్థాయిలో ఆదరణ సంపాదించుకున్నారు ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ తర్వాత కళ్యాణ్ రామ్ సైతం ఇండస్ట్రీలో మంచి సక్సెస్ పొందారు.

కళ్యాణ్ రామ్ కేవలం హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న కళ్యాణ్ రామ్ ఈ మధ్యకాలంలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా మారిపోయారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు సినిమాలను నిర్మిస్తూ ఎంతో బిజీగా ఉంటున్నారు.ఇలా వృతి పరమైన జీవితంలో కళ్యాణ్ రామ్ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలామందికి పెద్దగా తెలియదని చెప్పాలి.

 

ఇక కళ్యాణ్ రామ్ పెద్దలు నిశ్చయించిన వివాహం చేసుకున్నారు. ఈయన 2006 ఆగస్టు 10వ తేదీ స్వాతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.స్వాతి వృత్తిపరంగా వైద్యురాలు అయినప్పటికీ కళ్యాణ్ రామ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత తన వైద్య వృత్తికి దూరంగా అయ్యారు. ఈ దంపతులకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అనే విషయం మనకు తెలిసిందే. ఇలా కుటుంబ బాధ్యతలను పిల్లల బాధ్యతలను చెక్కబడుతూ ఈమె తన వైద్య వృత్తికి దూరమయ్యారు.

 

ఇక స్వాతి కుటుంబం కూడా ఎంతో సంపన్నుల కుటుంబం తన తండ్రికి ఎలక్ట్రిక్, ఫార్మా పరిశ్రమలు ఉన్నాయని తెలుస్తుంది.ఇలా ఎంతో సంపన్నుల కుటుంబం నుంచి నందమూరి ఇంటికి కోడలుగా అడుగుపెట్టిన స్వాతి పిల్లలు పెరిగే కాస్త పెద్దాయన తర్వాత తను కూడా సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో వీఎఫ్ఎక్స్ సంస్థ‌ను స్థాపించారు. షార్ట్ ఫిల్మ్స్ కు సంబంధించిన గ్రాఫిక్స్ ను ఈ సంస్థ‌లో రూపొందిస్తారు. ఈ విధంగా స్వాతి కూడా ఇండస్ట్రీలోనే బిజీగా మారిపోయారు.

Related Articles

ట్రేండింగ్

Budi Mutyala Naidu: వైసీపీ ఎంపీ అభ్యర్థికి “సన్” స్ట్రోక్.. తండ్రి ఓటమి కోసం కొడుకు ప్రచారం చేస్తున్నారా?

Budi Mutyala Naidu:  రాష్ట్ర ఎన్నికలలో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయాల ముందు కుటుంబ బంధాలు ఓడిపోతున్నాయి. ఇంతకుముందు టెక్కలి లో ఇలాంటి ఘటన ఒకటి చూసాము, ఇప్పుడు అనకాపల్లి పార్లమెంటు...
- Advertisement -
- Advertisement -