Sada: హీరోయిన్ సదాలో ఉన్న ఈ యాంగిల్ గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Sada: నితిన్ హీరోగా నటించిన జయం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి సదా. మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన నటన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి ఈమె అనంతరం ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాలను అందుకున్నారు. ఇక ఈమె విక్రమ్ హీరోగా నటించిన అపరిచితుడు సినిమాలో నటించారు. ఇలా ఈ సినిమా ద్వారా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి సదా తన వ్యక్తిగత కారణాలవల్ల ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ బుల్లితెరపై ప్రారంభించారు. బుల్లితెరపై పలు ఛానల్లో ప్రసారమవుతున్నటువంటి జడ్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇలా తన మాట తీరుతో ఈమె బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు.

 

ఇలా వరుస బుల్లి తెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి సదా నాలుగు పదుల వయసుకు చేరుకుంటున్న ఇప్పటివరకు పెళ్లి గురించి ఏమాత్రం ఆలోచన చేయలేదు. అయితే ఈమె పెళ్లి గురించి మాట్లాడకపోవడానికి కారణం స్టార్ హీరోతో సదాకున్న ఎఫైర్స్ కారణమని తెలుస్తుంది. ఈమె నటుడు మాధవన్ తో కలిసి పలు సినిమాలలో నటించారు. అయితే ఈ సినిమా సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తుంది.

 

అయితే అప్పటికే నటుడు మాధవన్ కు పెళ్లి అయి ఒక కుమారుడు కూడా ఉన్నారు. ఇలా ఈ హీరోతో సదా ఎఫైర్ పెట్టుకోవడమే కాకుండా రెస్టారెంట్లకు వెళ్లడం పలు వెకేషన్ లకు కలిసి వెళ్లిన ఫోటోలు కూడా అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయం తెలిసి మాధవన్ ఇంట్లో గొడవలు మొదలయ్యాయని దాంతో సదాకు మాధవన్ దూరంగా ఉన్నారని తెలుస్తుంది. ఇలా ఆ హీరో తనని మోసం చేశాడని గుర్తించిన ఈమె అప్పటినుంచి పెళ్లి గురించి మాట్లాడటం లేదని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -