Heroine: ఆ స్టార్ హీరోతో తిరిగి కడుపు తెచ్చుకున్న ప్రముఖ హీరోయిన్.. అబార్షన్ చేయడంతో?

Heroine: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి అనన్య పాండే ఒకరు. ఈమె నటిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిస్తూ మంచిగా గుర్తింపు పొందడమే కాకుండా లైగర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చారు.. ఇక ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైనటువంటి అనన్య పాండే ఈ సినిమా ద్వారా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయారు.

ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనన్య పాండే గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అనన్య పాండే బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్ అనే హీరోతో పీకల్లోతో ప్రేమలో ఉంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.ఇక వీరిద్దరూ కూడా చట్టాపట్టాలేసుకొని విదేశాలలో తిరుగుతూ కనిపించారు. దీంతో ఈ వార్తలు వైరల్ అయ్యాయి.

 

ఈ విధంగా అనన్య పాండే ఆదిత్య రాయ్ కపూర్ ప్రేమ విషయం గురించి తాజాగా ప్రముఖ ఫిలిమ్ క్రిటిక్ ఉమైర్ సంధు చేసినటువంటి ట్వీట్ సంచలనంగా మారింది. అయితే ఈయన సెలెబ్రిటీల గురించి ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా పెద్ద ఎత్తున ట్వీట్స్ చేస్తూ వార్తలు నిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా అనన్య పాండే గురించి ఈయన చేసిన ఈ ట్వీట్ పెద్ద ఎత్తున దుమారం రేపుతుంది.

 

ఈ సందర్భంగా అనన్య పాండే ఆదిత్య రాయ్ కపూర్ ఇద్దరు ప్రేమలో ఉండడమే కాకుండా తన వల్ల అనన్య పాండే ప్రెగ్నెంట్ కూడా అయ్యింది అంటూ ఈయన షాకింగ్ పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఈ విషయం ఎవరికీ తెలియకుండా అబార్షన్ కూడా చేయించుకున్నారు అంటూ అనన్య పాండే గురించి ఉమైర్ చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే ఈ విషయం కాస్త బాలీవుడ్ లో ప్రస్తుతం చర్చలకు కారణమైంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -