Niharika: చైతన్య ఇచ్చే భరణంకు నిహారిక ఏం స్పందించిందో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Niharika: ఇప్పుడు సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా నాగబాబు గారాల పట్టి నిహారిక కొణిదెల డివోర్స్ న్యూసే వైరల్ అవుతుంది. ఇన్నాళ్లు నిహారిక విడాకులు తీసుకోబోతుంది అంటూ సోషల్ మీడియా మొత్తం కోడై కూసినప్పటికీ ఎక్కడ దాని గురించి స్పందించలేదు నిహారిక.

ఫైనల్ గా ఇప్పుడు వీళ్ళు ఇద్దరి విడాకులు కన్ఫర్మ్ అయిన డాక్యుమెంట్ నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధల వల్లే కలిసి ఉండలేం అంటూ కోర్టుకి నోటీసులు సబ్మిట్ చేశారని తెలిసింది. ఇరువైపులా వాదనలో విన్న కోర్టు ఇద్దరూ విడివిడిగా ఉండటమే బెటర్ అంటూ డైవర్స్ డిక్లేర్ చేసిందంట కోర్టు.

 

విడాకులు తీసుకున్న తర్వాత భరణం కింద భార్య భర్తను డబ్బులు డిమాండ్ చేస్తుంది. అలాగే నిహారిక కూడా తన భర్త దగ్గర నుంచి 100 కోట్లు భరణం కింద డిమాండ్ చేసినట్లు రూమర్స్ క్రియేట్ అయ్యాయి. నిహారిక కి చైతన్య అన్ని కోట్లు భరణం ఇస్తున్నాడా అంటూ నోరెళ్ళబెట్టారు జనాలు.

 

అయితే నిజానికి చైతన్య నిహారిక కి ఇచ్చిన భరణం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. నిజమేనండి చైతన్య నిహారికకి భరణం ఇచ్చే అవకాశం నిహారిక ఇవ్వలేదట. ఎందుకంటే తనకి ఒక రూపాయి కూడా భరణం అవసరం లేదని తన కాళ్ళ మీద తను నిలబడగలనని కోర్టులో తెగేసి చెప్పింది నిహారిక.

 

మెగా ఆడపడుచు పౌరుషానికి ఫిదా అవుతున్నారు మెగా అభిమానులు. ఇంత మంచి వ్యక్తిని కోల్పోతున్నావు అంటూ చైతన్య మీద ట్రోల్స్ చేస్తున్నారు. కానీ నిహారిక బిహేవియర్ చూసిన చాలా మంది చైతన్య లాంటి మంచి భర్తని మిస్ చేసుకుంటున్నావు అంటూ ఆమెపై జాలి చూపిస్తున్నారు.

 

నాగబాబు చేసిన అతిగారాభమే నిహారిక పాలిట శాపంగా మారిందంటూ నాగబాబుకి చివాట్లు పెడుతున్నారు. మెగా ఆడపడుచులకి భర్తలు అక్కర్లేదు అంటూ వెటకారంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఏదైనా ఒక ఆడపిల్లగా భరణం వద్దు అని చెప్పిన నిహారిక ఆత్మస్థైర్యానికి హ్యాట్సాఫ్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -