Samantha: సమంత పదో తరగతి మార్కులు ఎంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత ప్రస్తుతం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా హిందీ తమిళ భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా పలు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత చదువుల విషయంలో కూడా టాప్ పొజిషన్లోనే ఉన్నారని తెలుస్తుంది. సమంత చెన్నైలో డిగ్రీ పట్టా అందుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈమె చదువులో కూడా టాపర్ అనే విషయం పదవ తరగతి మార్కులు జాబితా చూస్తే అర్థమవుతుంది.

సమంత పదవ తరగతి మార్కులు జాబితా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మార్కుల జాబితా కనుక చూస్తే సమంత చదువులో ఎంత ముందంజలో ఉండేవారో అర్థమవుతుంది. సమంత పదవ తరగతి చెన్నైలోని హోలీ ఏంజెల్స్ పాఠశాలలో పదవ తరగతి చదివింది. ఈమె 2002వ సంవత్సరంలో తన పదవ తరగతిని పూర్తి చేసింది. అయితే పదవ తరగతిలో హాఫర్లే ఎగ్జామ్స్ లో సమంత అద్భుతమైన మార్కులను సాధించింది.

 

పదవ తరగతిలో వెయ్యి మార్కులకు గాను సమంత 887 మార్కులను సంపాదించి. ఈమె మ్యాథ్స్ చాలా ఇంటలిజెంట్ అని తెలుస్తుంది మ్యాథ్స్ లో వంద మార్కులు సాధించగా ఫిజిక్స్ లో వందకు 95 మార్కులు సాధించింది. ఇంగ్లీషులో 90 బాటనీలో 84 హిస్టరీల 91 జాగ్రఫీలో 83 మార్కులు, తమిళంలో 88 మార్కులు సాధించి ఈమె టాపర్ గా నిలిచారు. ఇలా సమంత చదువులో కూడా టాపర్ అని ఈ మార్కుల జాబితా చూస్తే అర్థమవుతుంది.

 

ఇలా డిగ్రీ వరకు పూర్తి చేసిన సమంత అనంతరం మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి వచ్చారు.ఇక ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఉండగా టాపర్ ఎక్కడున్నా టాపరే అంటూ పలువురు అభిమానులు ఈమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈమె సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ తో పాటు, విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో కూడా నటిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -