Relationship: పగటిపూట శృంగారం వల్ల లాభాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Relationship: సాధారణంగా శృంగారం చేయడానికి అనువైన సమయం ఏది అంటే ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెబుతూ ఉంటారు. కొంతమంది రాత్రి అంటే మరి కొంతమంది తెల్లవారుజామున, మరి కొంతమంది పగలు అని అంటూ ఉంటారు. సెక్స్ సరైన సమయం అంటూ ఏదీ లేదని కొందరు చెబుతూ ఉంటారు. సాధారణంగా చాలామంది సెక్స్ ని రాత్రి సమయంలోనే చేయలేము పట్టపగలు చేయకూడదేమో అనుకుంటూ ఉంటారు.

ఇంట్లో పిల్లలు ఉండడం వల్ల కొందరికి రాత్రి సమయం పూట కలయికలో పాల్గొనడానికి వీలు ఉండదు. అందరికీ పగటి సమయంలో సెక్స్ లో పాల్గొనడానికి సమయం ఉండదు. మామూలుగా పనిలో కష్టపడి పని చేసి అలసిపోతూ ఉంటారు. అలా అలసిపోయినప్పుడు ఇంటికి వచ్చి భోజనం చేసిన తర్వాత నిద్రకు మించిన సుఖం మరొకటి ఉండదు. ఇలాంటి స‌మ‌యంలో శృంగార కోరిక‌ను తీర్చుకునే ప్ర‌య‌త్నం చేసినా ఈ ఎన‌ర్జీ లెవల్స్ నిద్ర‌లేచాకా తెల్ల‌వారుజామునో, ఉద‌యాన్నేనో ఉండే ఎన‌ర్జీతో మ్యాచ్ కావని సెక్స్ కావచ్చు.

 

మ‌నిషిని సెక్స్ వైపుకు ఆలోచ‌న‌ల‌ను క‌లిగించే టెస్టోస్టిన‌రాన్ లెవ‌ల్స్ ఉద‌యం పూటే ఎక్కువ స్థాయిలో ఉంటాయి. రాత్రి పూట కంటే ఉద‌యానికి టెస్టోస్టిరాన్ లెవ‌ల్స్ మంచి స్థాయిలో ఉంటాయి.
ఉద‌యం లేవ‌గానే అన్ని విధాలుగానూ ఫీల‌య్యే ఈ రిఫ్రెష్ నెస్ శృంగారానికి ఆస్వాధ‌న‌న‌కు కూడా ఉప‌క‌రిస్తుందది. రాత్రిపూట క‌న్నా తెల్ల‌వారుజామునో, ఉద‌యాన్నే కాస్త ఎక్కువ ఏకాంతం దొరుకుతుంది. ఒక రోజును ప్రారంభించ‌డానికి శృంగారానికి మించిన సానుకూలాంశం ఉండ‌ద‌ని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు.

 

మంచి సెక్స్ అనుభం ఆ రోజును మ‌ధురంగా మార్చ‌వ‌చ్చు. మార్నింగ్ వాక్ గ‌నుక చేసే అల‌వాటు ఉంటే, సెక్స్ లో చాంఫియ‌న్లుగా నిలిచే అవ‌కాశాలు ఎక్కువ ఉన్న‌ట్టే. ఉద‌యం పూట వాక్ తో శ‌రీరంలో హార్మోన‌ల్, కెమిక‌ల్ రియాక్ష‌న్ తో శృంగారేచ్ఛ బాగా పెరుగుతుంది. మార్నింగ్ వాక్ త‌ర్వాత ఏకాంత స‌మ‌యం దొరికే అవ‌కాశం ఉన్న‌ప్పుడు శృంగారం ప్ర‌త్యేకం అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -