Samantha: సమంత చెప్పుల ఖరీదు తెలిస్తే షాకవ్వాల్సిందే.. భారీగా ఖర్చు చేశారంటూ?

Samantha: టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది సమంత.. కాగా సమంత నటించిన విషయం తెలిసిందే.. భారీ అంచనాల నడుమ విడుదలైన రెండు సినిమాలు ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ను చవిచూడడంతో సమంత అభిమానులు ఆశలు అన్నీ కూడా తదుపరి సినిమా పై పెట్టుకున్నారు.

ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయింది. ఈ మూవీకి శివ నిర్వాణ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మాణం జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ ఖుషి సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కోసం అటు విజయ్ దేవరకొండ అభిమానులు ఇటు సమంత అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

 

ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుంచి ఈ రెండు పాటలు విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. అలాగే పోస్టర్లను కూడా విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి తాజాగా విడుదలైన పోస్టర్‌లో సమంత సింపుల్ లుక్‌లో సూపర్‌గా కనిపించింది. సామ్ లుక్ చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే ఈ పోస్టర్‌లో ఇప్పుడు అంతా సమంత చెప్పుల గురించి సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతున్నాయి. ఆ లుక్ లో సమంత ధరించిన చెప్పుల గురించి నేటిజన్స్ ఆరా తీశారు. ఆ చెప్పుల ధర రూ.7,399 గా ఉంది. ఈ చెప్పులు సమంత లుక్‌ను మరింత పెంచాయంటున్నారు అభిమానులు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -