Viagra: వయాగ్రా వాడటం వల్ల కలిగే ప్రాబ్లెమ్స్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

Viagra: చాలామంది పురుషులు సెక్స్లో ఎక్కువ సేపు పాల్గొనడం కోసం భాగస్వామిని సంతృప్తి పరచడం కోసం వయాగ్రా టాబ్లెట్లు ఉపయోగిస్తూ ఉంటారు. మరి కొంతమంది వయాగ్రా టాబ్లెట్లను ఉపయోగించడం వల్ల సమస్యలు వస్తాయి ఏమో అని భయపడుతూ ఉంటారు. వయాగ్రా ట్యాబ్లెట్లను ఉపయోగించడం మంచిదే కానీ మితిమీరి ఉపయోగించకూడదు అని నిపుణులు చెబుతూ ఉంటారు. ఎక్కువగా అంగస్తంభన సమస్య ఉన్న వాళ్ళు కూడా ఈ వయాగ్రా టాబ్లెట్లను ఉపయోగిస్తూ ఉంటారు.

వయాగ్రా ని ఉపయోగించడం వల్ల పురుషాంగానికి కావలసిన రక్త ప్రవాహం జరిగి పురుషాంగం గట్టి పడుతుంది. అయితే ఈ వయగ్రా అందరికీ ఒకే రకంగా పనిచేస్తుంది అనుకోవడం పొరపాటే. ఎందుకంటే అందరికీ సపోర్ట్ చేస్తే మరికొందరికి ఈ టాబ్లెట్ సపోర్ట్ చేయొద్దు. అలాగే ఈ టాబ్లెట్ ఉపయోగించినప్పుడు కొన్ని రకాల సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ టాబ్లెట్ ఉపయోగించి నప్పుడు మైకము వచ్చినట్లు ఉంటుంది. అలాగే తలనొప్పి కూడా వస్తుంది.

 

వయాగ్రాని ఎక్కువగా ఉపయోగించడం వల్ల అస్పష్ట మైన దృష్టి వస్తుంది. ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల కండరాల నొప్పి వస్తుంది. వయాగ్రాని వేసుకోవడం వల్ల దగ్గు ఎక్కువగా వస్తుంది. వయాగ్రాని వేసుకున్నప్పుడు అతిసారం వస్తుంది. అలాగే ఈ టాబ్లెట్ వినియోగించడం వల్ల శరీరం పై దద్దుర్లు వస్తాయి. కాబట్టి వయాగ్రా గురించి సరైన అవగాహన లేని వాళ్ళు అలాగే దానిని ఉపయోగించాలి అనుకున్న వారు ముందుగా వైద్యుడిని సంప్రదించడం మంచిది. అలాగే వయాగ్రాని మోతాదుకీ మించి ఉపయోగించకూడదు.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -