Uday Bhanu: ఉదయభానును తొక్కేసిన యాంకర్ ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Uday Bhanu: తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ఉదయభాను ఒకరు ఈమె సుమాతో పాటు ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుని వరుస సినిమా ఈవెంట్లతోనూ అలాగే బుల్లితెర కార్యక్రమాలలోనూ ఎంతో బిజీగా గడిపేవారు. చూడగానే ఆకట్టుకునే అందం, మాట తీరు ఉదయభాను సొంతమని చెప్పాలి. ఇలా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు..

ఈ విధంగా ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి ఈమె ఉన్నఫలంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఉదయభాను అడపాదడపా బుల్లితెరపై కనిపిస్తున్నారు. అది కూడా సినిమా ఈవెంట్లకు మాత్రమే యాంకర్ గా కనిపిస్తున్నారు తప్ప ఏ ఇతర బుల్లితెర కార్యక్రమాలకు ఈమె యాంకర్ గా కనిపించడం లేదు.

 

ఇలా ఉదయభాను ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం కొందరు ఉద్దేశ పూర్వకంగా కుట్ర చేయడమే కారణమని తెలుస్తుంది. ఉదయభాను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొందరు ఇండస్ట్రీలో తనని తొక్కేయడానికి కుట్రలు చేశారని తెలిపారు. కొందరి కారణంగానే తాను ఇండస్ట్రీకి దూరమయ్యాను అంటూ ఈమె తెలియజేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి నేను ఇండస్ట్రీలో కనిపించలేదు.

 

ఇలా తాను ఇండస్ట్రీలో దూరంగా ఉన్నప్పటికీ మీరు మాత్రం నన్ను మర్చిపోలేదని ఇండస్ట్రీలో ప్రశ్నించే గొంతులను నొక్కేస్తూ ఉంటారని ఈ సందర్భంగా ఉదయభాను చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.ఈ క్రమంలోనే ఉదయభాను చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే కొందరు ఉద్దేశపూర్వకంగానే ఈమె కెరియర్ పై దెబ్బ కొట్టారని స్పష్టంగా అర్థం అవుతుంది.ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఉదయభాను యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -